అనుష్క ప్లేస్ లో అంజలి

  • IndiaGlitz, [Wednesday,November 04 2015]

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా చిత్రం స‌రైనోడు. ఈ చిత్రాన్ని బోయ‌పాటి శ్రీను తెర‌కెక్కిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్ పై అల్లు అర‌వింద్ నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం స‌రైనోడు సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జ‌రుగుతోంది. అయితే ఈ సినిమాలో ఐటం సాంగ్ ప్రియ‌మ‌ణి చేస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆత‌ర్వాత అనుష్క పేరు వినిపించింది. తాజాగా అనుష్క ప్లేస్ లో అంజ‌లి వ‌చ్చింది. శంక‌రాభ‌ర‌ణం సినిమాలో అంజ‌లి ఓ ఐటం సాంగ్ చేసింది. అంజ‌లితో ఐటం సాంగ్ చేయిస్తే బాగుంటుంద‌నే ఉద్దేశ్యంతో బోయ‌పాటి, బ‌న్ని అంజ‌లిని సెలెక్ట్ చేసిన‌ట్టు స‌మాచారం. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న స‌రైనోడు సినిమాను స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

More News

త్రిష , నయనతార కలిసి నటిస్తున్నారా?

తమిళ చిత్రసీమను తమ గ్లామర్ తో ఆకట్టుకున్న ముద్దుగుమ్మలు నయనతార,త్రిషలు ఒకప్పుడు శత్రువుల్లా కీచులాడుకున్నారు.

నవంబర్ 6న రానున్న 'ఆదిత్య' (క్రియేటివ్ జీనియస్)

శ్రీ లక్ష్మీ ఎడ్యుకేషనల్ ఛారిటబుల్ ట్రస్ట్ సమర్పణలో సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్ పై ఆదిత్య క్రియేటివ్ జీనియస్ బాలల చిత్రాన్ని భీమగాని సుధాకర్ గౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు.

డిసెంబర్ 25న 'మామ మంచు..అల్లుడు కంచు' విడుదల

కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబు,అల్లరి నరేష్ హీరోలుగా నటిస్తున్న చిత్రం ‘మామ మంచు..అల్లుడు కంచు’.డా.మోహన్ బాబు కు జంటగా రమ్యకృష్ణ,మీనా నటిస్తున్నారు.

బన్ని రిలీజ్ డేట్ లాక్ అయ్యిందా?

‘ఎవడు’,‘రేసు గుర్రం’,‘సన్నాఫ్ సత్యమూర్తి’,‘రుద్రమదేవి’..ఇలా వరుసగా పాజిటివ్ రిజల్ట్స్ తో దూసుకుపోతున్నాడు అల్లు అర్జున్.ప్రస్తుతం ఈ స్టైలీష్ స్టార్..

సమంతకి త్రివిక్రమ్ అలాంటి ఛాన్సివ్వడా

త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎక్కువ సినిమాలు చేసిన కథానాయికగా సమంతకి ప్రత్యేక స్థానం ఉంది.ఇప్పటికే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ''అత్తారింటికి దారేది'',''సన్నాఫ్ సత్యమూర్తి'' సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సమంత..