అంజ‌లి.. ఇద్ద‌రు హాట్ ఆంటీస్‌

  • IndiaGlitz, [Wednesday,October 21 2015]

గ‌తేడాది 'గీతాంజ‌లి'గా అల‌రించిన తెలుగమ్మాయి అంజ‌లి.. అతి త్వ‌ర‌లో 'చిత్రాంగ‌ద'గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం ఇప్ప‌టివ‌ర‌కు చేయ‌ని ఓ విభిన్న‌మైన పాత్ర‌లో అంజ‌లి ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. కాగా.. 'చిత్రాంగ‌ద' కోసం ఇద్ద‌రు హాట్ ఆంటీస్ తో స్క్రీన్ షేర్ చేసుకోనుంది అంజ‌లి.

వారిలో ఒక‌రు ఒక‌ప్ప‌టి ఐటం గ‌ర్ల్ ర‌క్ష కాగా.. మ‌రొక‌రు 'పెళ్లాం ఊరెళితే' తో ఫామ్‌లోకి వ‌చ్చిన జ్యోతి. ఈ ఇద్ద‌రి పాత్ర‌లు 'చిత్రాంగ‌ద‌'లో కీల‌క‌మైనవ‌ని ఇన్‌సైడ్ సోర్స్ చెప్పుకొస్తోంది. 'చిత్రాంగ‌ద' డిసెంబ‌ర్‌లో విడుద‌ల‌కు సిద్ధ‌మౌతోంది.

More News

ఇద్ద‌రు హీరోయిన్స్‌తో ర‌జ‌నీ రొమాన్స్‌

త‌న గ‌త చిత్రం 'లింగా' కోసం ఇద్ద‌రు హీరోయిన్స్‌తో రొమాన్స్ చేసిన సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌.. ప్ర‌స్తుతం చేస్తున్న 'క‌బాలి' త‌రువాత చేయ‌బోయే.

'కొలంబ‌స్' కి.. 'స్టూడెంట్ నెం.1'కి లింకేంటీ?

సుమంత్ అశ్విన్ క‌థానాయ‌కుడుగా న‌టించిన తాజా చిత్రం 'కొలంబ‌స్'. ఈ సినిమా రేపు థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

బాల‌కృష్ణ‌తోనూ.. ర‌వితేజ‌తోనూ

'కందిరీగ' సినిమా చూసిన‌వారెవ‌రూ.. అక్ష పోషించిన పాత్ర‌ని, ఆమె న‌ట‌నని మ‌ర‌చిపోలేరు.

శ్రుతి క‌థ విన‌కుండానే

క‌థ విన‌కుండా అగ్ర తార‌లు సినిమాలకు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డం అంటే.. ద‌ర్శ‌కుడు మీద అపార న‌మ్మ‌కం ఉంటే త‌ప్ప అలా చేయ‌లేరు.

రాజు గారి గ‌ది విజ‌యం ఖాయం - డైరెక్ట‌ర్ ఓంకార్

జీనియ‌స్ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మైన ఓంకార్ తాజాగా తెర‌కెక్కించిన చిత్రం రాజు గారి గ‌ది. ఈ చిత్రంలో ఓంకార్ త‌మ్ముడు అశ్విన్ బాబు, ధ‌న్య బాల‌క్రిష్ణ‌, చేత‌న్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.