close
Choose your channels

అంకిత-విశాల్ వివాహాం

Wednesday, March 30, 2016 • తెలుగు Comments

1980 లో ఐ లవ్ యు రస్నా...! అంటూ...ముద్దుముద్దు మాట‌ల‌తో ప‌ల‌క‌రించి...ఆత‌ర్వాత లాహిరి లాహిరి లాహిరి చిత్రం తో దర్శకుడు వై వి యస్ చౌదరి తెలుగు తెరకు పరిచయం చేసిన హీరోయిన్ 'అంకిత.  తెలుగు తమిళ్ లలో సుమారు 20 చిత్రాలలో నటించింది.  గత 7 ఏళ్ళు గా లైం లైట్ లో లేని అంకిత అమెరికా లో తన తండ్రి వజ్రాల వ్యాపారం చూసుకుంటుంది. పూణే కు చెందినా యన్ ఆర్ ఐ 'విశాల్ జగ్తాప్' అమెరికా లో  పరిచయం అయ్యాడు. ఇరువురు  పెద్దల అంగీకారంతో  పెళ్లి నిత్చితార్ధం జరుపుకుని, ఈనెల‌ 28న పెళ్లి చేసుకుని ఒకటయ్యారు. ముంబై, వర్లీ లోని ఓ హోటల్ లో  వివాహం,రిసెప్షన్  ఘనంగా జరుపుకున్న ఈ  కార్యక్రమానికి  దంపతుల కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరయ్యారు.