మహేష్ ఖాతాలో మరో బాలీవుడ్ బ్యూటీ?

  • IndiaGlitz, [Friday,November 20 2015]

న‌మ్ర‌తా శిరోద్క‌ర్‌, సోనాలి బింద్రే, బిపాసా బ‌సు, లీసారే, అమృతా రావ్‌.. ఈ బాలీవుడ్ భామ‌లంద‌రికి ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేమిటంటే.. వీరి తొలి తెలుగు చిత్రాల‌న్నింటిలోనూ మ‌హేష్ బాబునే క‌థానాయ‌కుడు. ఇప్పుడు వీరి జాబితాలోనే మ‌రో నాయిక చేర‌నుంద‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల వారి స‌మాచారం.

మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌హేష్ న‌టించ‌నున్న కొత్త చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ న‌టించ‌డానికే ఎక్కువ స్కోప్ ఉంద‌ని.. ఉగాది సంద‌ర్భంలో ప్రారంభం కానున్న ఈ సినిమాలో ఐతే శ్ర‌ద్ధా క‌పూర్ .. లేదంటే అలియా భ‌ట్‌ని న‌టింప‌జేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ని స‌మాచార‌మ్‌. చివ‌రాఖ‌రికి వీరిలో ఎవ‌రు ఖ‌రార‌వుతారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

More News

ఆ రోజుతో 'నాన్నకు ప్రేమతో' పూర్తి

'టెంపర్ 'వంటి బంపర్ హిట్ తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం 'నాన్నకు ప్రేమతో'.సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తోంది.

సూర్య రాక అప్పుడే

సూర్య కీలక పాత్రలో నటించిన తమిళ చిత్రం 'పసంగ 2'.తెలుగులో 'మేము ' పేరుతో రిలీజ్ కానుందీ సినిమా.

రాంగ్ టైంలో రవితేజ

కొందరికి కొన్ని విషయాలు అస్సలు కలిసిరావు.ఫర్ ఎగ్జాంపుల్ రవితేజ సంగతినే తీసుకోండి.సోలో హీరోగా రవితేజ నటించిన సినిమాల్లో..

'ఓ స్త్రీ రేపు రా' ఆడియో విడుదల

రీడింగ్ లాంప్ క్రియేషన్స్ పతాకంపై అశోక్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'ఓ స్త్రీ రేపు రా'.'కల్పితమా.. ఖచ్చితమా..'అనేది ఉపశీర్షిక.

నానితో సినిమా ప్లాన్ చేస్తున్న మెగా నిర్మాత

యువ హీరో నాని భలే భలే మగాడివోయ్ మూవీతో సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే.ప్రస్తుతం నాని హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు.