close
Choose your channels

మ‌రో హీరోయిన్ కూడా ఓకే...

Friday, March 22, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మ‌రో హీరోయిన్ కూడా ఓకే...

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రెండు సినిమాలు సెట్స్‌లోకి వెళ్ల‌బోతున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటున్నాయి. అందులో ఒక‌టి వి.ఐ.ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో `డిస్కోరాజా` కాగా.. మ‌రొక‌టి `కందిరీగ‌` ఫేమ్‌ సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో థెరి రీమేక్‌.

ప్ర‌స్తుతం త‌మిళ చిత్రం `తెరి` రీమేక్ విష‌యానికి వ‌స్తే.. `క‌న‌క‌దుర్గ‌` అనే తెలుగు టైటిల్ ప‌రిశీల‌న‌తో ఉన్న ఈ చిత్రంలో ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపించ‌బోయే ఈ సినిమాలో క్యాథిర‌న్ ఓ హీరోయిన్‌గా ఎప్పుడో ఓకే అయ్యింది. కాగా రీసెంట్‌గా కాజ‌ల్ అగ‌ర్వాల్ మ‌రో హీరోయిన్‌గా ఓకే అయ్యింద‌ని స‌మాచారం. త‌మిళంలో స‌మంత ప్లేస్‌లో కాజ‌ల్ అగ‌ర్వాల్‌.. ఎమీజాక్స‌న్ ప్లేస్‌లో క్యాథ‌రిన్ న‌టించ‌బోతున్నార‌ని టాక్‌.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.