బాలయ్యతో మరో కొత్త హీరోయిన్

  • IndiaGlitz, [Monday,September 04 2017]

ఇటీవ‌లే 'పైసావ‌సూల్'తో ప్రేక్ష‌కుల ముందుకొచ్చాడు నంద‌మూరి బాల‌కృష్ణ‌. సినిమా ఫ‌లితం ఎలా ఉన్నా.. ఆ సినిమాలో బాల‌య్య ఎన‌ర్జీ, డైలాగ్స్ అభిమానుల‌కు బాగా న‌చ్చాయి. ఇదిలా ఉంటే.. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ, త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రంలో బాల‌య్య రెండు పాత్ర‌ల్లో సంద‌డి చేయ‌నున్నార‌ని స‌మాచారం.

ఇక ముగ్గురు హీరోయిన్ల‌కు స్కోప్ ఉన్న ఈ స‌బ్జెక్ట్ కోసం ఇప్ప‌టికే న‌య‌న‌తార ఓ హీరోయిన్‌గా ఎంపికైంది. మ‌రో ఇద్ద‌రు హీరోయిన్స్ లో ఒక‌రిగా ఓ కొత్త పేరు చేరింది. ఆ పేరే న‌టాషా దోషి. మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే కొన్ని సినిమాలు చేసిన న‌టాషాకి ఇదే తొలి తెలుగు చిత్రం. 'పైసా వ‌సూల్ 'లో ముస్కాన్ సేథి అనే కొత్త హీరోయిన్‌తో జోడీ క‌ట్టిన బాల‌య్య వెనువెంట‌నే మ‌రో కొత్త హీరోయిన్‌తో కొత్త సినిమా కోసం క‌లిసి న‌టిస్తున్నాడ‌న్న‌మాట‌.

More News

'భలే భలే మగాడివోయ్ ' కి రెండేళ్లు

మతిమరుపు అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది.కాకపోతే..

నాగశౌర్య, సాయిపల్లవి జంటగా లైకా ప్రొడక్షన్స్ 'కణం' దీపావళి విడుదల

సూపర్ స్టార్ రజనీకాంత్,గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్ తో '2.0'చిత్రాన్ని నిర్మిస్తున్న లైకా ప్రొడక్షన్స్

'ఫిదా'కు ఇంత భారీ విజయాన్ని అందించిన తెలుగు ప్రేక్షకులకు థాంక్స్ - దిల్ రాజు

వరుణ్తేజ్,సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'ఫిదాస.ఎన్నో విజయవంతమై చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు

చిరంజీవి టైటిల్ తో విజయ్ ఆంటోని...

సాధారణంగా చిరంజీవి సినిమాకు సంబంధించిన పాటలను,టైటిల్స్ ను ఈ తరం మెగా హీరోలు తమ సినిమాల్లో వాడుకుంటూ ఉన్నారు.

దర్శకుడిగా మారుతున్న హీరో..

హీరో రాహుల్ రవీంద్రన్ త్వరలోనే మెగాఫోన్ పట్టనున్నారు.