చరణ్ లో మరో కోణం

  • IndiaGlitz, [Thursday,October 15 2015]

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన చిత్రం బ్రూస్ లీ ద ఫైటర్'. శ్రీనువైట్ల దర్శకత్వంలో దానయ్య డి.వి.వి ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఈ సినిమా అక్టోబర్ 16న విడుదలవుతుంది. ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ అప్పియరెన్స్ చేస్తున్నాడు. దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత చిరంజీవి చేస్తున్న చిత్రం కావడంతో మెగాభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ సినిమాలో చిరంజీవి నటించడం గురించి హీరో చరణ్ ని అడిగితే ఉదయం ఏడు గంటలకంతా స్పాట్ ను చేరుకుని చిరంజీవికి మేకప్ చేశాడట. ఈ విషయాన్ని చరణ్ ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తెలియజేశాడు. హీరోగానే కాకుండా త్వరలోనే నిర్మాతగా మారనున్న చరణ్ లో మరో కోణం ఈ చిత్రంతో బయటకు వచ్చింది.

More News

మ‌హేష్..వ‌స్తున్నాడా

ఆర్య చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై..జ‌గ‌డం, ఆర్య 2, 100% లవ్, 1 నేనొక్క‌డినే, నాన్న‌కు ప్రేమ‌తో...ఇలా విభిన్న క‌థా చిత్రాల‌ను అందిస్తున్న డైరెక్ట‌ర్ సుకుమార్.

బ్రూస్ లీ నిడివి ఎంత‌..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ న‌టించిన తాజా చిత్రం బ్రూస్ లీ. ఈ చిత్రాన్ని శ్రీను వైట్ల ద‌ర్శ‌క‌త్వంలో దాన‌య్య నిర్మించారు.

చిరు 151 & 152 మూవీస్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమాగా క‌త్తి రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే.

కెరీర్ లోనే బెస్ట్ అంటున్న సుధీర్ బాబు...

ఎస్.ఎం.ఎస్,ప్రేమకధా చిత్రమ్,క్రిష్ణమ్మ కలిపింది ఇద్దరినీ...చిత్రాల హీరో సుధీర్ బాబు నటిస్తున్న తాజా చిత్రం భలే మంచి రోజు.

మహేష్ హీరోయిన్ ఫిక్స్ అయ్యింది...

సూపర్ స్టార్ మహేష్,క్రేజీ డైరెక్టర్ మురుగుదాస్ కాంబినేషన్లో ఓ మూవీ రూపొందనుందనే విషయం తెలిసిందే.