కాలాలో మరో సూపర్ స్టార్...

  • IndiaGlitz, [Sunday,June 04 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా ధనుష్ నిర్మాత‌గా పా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కాలా చిత్రం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. క‌బాలి త‌ర్వాత ర‌జనీకాంత్‌, పా రంజిత్ కాంబోలో రానున్న ఈ సినిమాపై భారీ అంచ‌నాలే నెల‌కొన్నాయి. అందుకు త‌గిన‌ట్లు సినిమా ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్‌కు ఆడియెన్స్ నుండి చాలా మంచి స్పంద‌న వ‌చ్చింది.

ర‌జ‌నీకాంత్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు ద‌క్షిణాది స్టార్స్‌ను, ఉత్త‌రాది స్టార్స్‌ను సినిమాలో న‌టింప చేస్తున్నారు. బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టుడు నానా ప‌టేక‌ర్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, మ‌రో కీల‌క పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్‌స్టార్ మ‌మ్ముట్టి నటించ‌నున్నాడ‌ని స‌మాచారం. ఇదే క‌నుక నిజ‌మైతే సినిమాపై అంచ‌నాలు డ‌బుల్ అవుతాయి. ఎందుకంటే ద‌ళ‌ప‌తి చిత్రం త‌ర్వాత ర‌జ‌నీ, మ‌మ్ముట్టి కాంబినేష‌న్‌లో రానున్న సినిమా కాలానే అవుతుంది.

More News

మంత్రి తలసాని చేతుల మీదుగా 'ఖయ్యుంభాయ్ ' ఫస్టు లుక్ పోస్టర్ ఆవిష్కరణ

గ్యాంగ్ స్టర్ న యీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా-'ఖయ్యుం భాయ్'

'అవంతిక' చిత్రంతో రామసత్యనారాయణ పెద్ద నిర్మాత అవడం ఖాయం - కొణిజేటి రోశయ్య

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా భీమవరం టాకీస్ బేనర్పై కె.ఆర్.ఫణిరాజ్ సమర్పణలో

'ఉంగరాల రాంబాబు' సాంగ్ దాసరికి అంకితం - హీరో సునీల్

సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పలు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన

'మరకతమణి' పాటలు విడుదల

ఆది పినిశెట్టి,నిక్కి గర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా,శ్రీ చక్ర ఇన్నోవేషన్స్ బ్యానర్స్ పై A.R.K శరవణన్ దర్శకత్వంలో

మల్టీస్టారర్ 'శమంతకమణి' షూటింగ్ పూర్తి - డిజిటల్ పోస్టర్స్ కి అమేజింగ్ రెస్పాన్స్!

నారా రోహిత్,సుధీర్ బాబు,సందీప్ కిషన్,ఆది హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం 'శమంతకమణి'