అనూప్ రూబెన్స్ @ 50

  • IndiaGlitz, [Saturday,December 09 2017]

జై చిత్రంతో సంగీత ద‌ర్శ‌కుడిగా తొలి అడుగులు వేశారు అనూప్ రూబెన్స్‌. ఆ త‌రువాత కొన్ని చిత్రాలు చేసినా.. 2011లో వ‌చ్చిన ప్రేమ‌కావాలితో తొలి బ్రేక్‌ని అందుకున్నారు. ఇష్క్, మ‌నం, టెంప‌ర్‌, సోగ్గాడే చిన్ని నాయ‌నా, నేనే రాజు నేనే మంత్రి త‌దిత‌ర చిత్రాల‌తో స‌క్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్నారు.

ప్ర‌స్తుతం అనూప్‌.. ఇష్క్‌, మ‌నం చిత్రాల‌తో త‌న‌కి మంచి గుర్తింపు తీసుకువ‌చ్చిన ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె.కుమార్ రూపొందిస్తున్న హ‌లో చిత్రానికి సంగీత‌మందిస్తున్నారు. అక్కినేని అఖిల్‌, క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

రేపు ఈ సినిమా ఆడియో వేడుక వైజాగ్‌లో జ‌రుగనుంది. విశేష‌మేమిటంటే.. ఈ సినిమాతో అనూప్ రూబెన్స్ 50 చిత్రాలు పూర్తిచేసుకుంటున్నారు. సంగీత ద‌ర్శ‌కుడిగా ప్ర‌యాణం మొద‌లుపెట్టిన 13 ఏళ్ల త‌రువాత‌.. అనూప్‌ ఈ మైలురాయికి చేరుకున్నార‌న్న‌మాట‌.

More News

నా నమ్మకాన్నినిజం చేసినందుకు ప్రతి ఒక్కరికీ థాంక్స్‌: 'సప్తగిరి ఎల్‌ ఎల్‌.బి' నిర్మాత

కామెడీ కింగ్‌ సప్తగిరి హీరోగా కశిష్‌ వోరా హీరోయిన్‌గా చరణ్‌ లక్కాకుల దర్శకత్వంలో సాయిసెల్యులాయిడ్‌ సినిమాటిక్‌ క్రియేషన్స్‌ ప్రై.లి. పతాకంపై అభిరుచిగల నిర్మాత డా. రవికిరణ్‌ నిర్మించిన చిత్రం 'సప్తగిరి ఎల్‌.ఎల్‌.బి'.

మ‌ణిశ‌ర్మ మ‌ళ్ళీ కాపీ కొట్టాడా?

మెలోడీ పాట‌ల‌కు చిరునామాలా ఉండే సంగీత ద‌ర్శ‌కుల‌లో మ‌ణిశ‌ర్మ ఒక‌రు. అందుకే ఆయ‌న మెలోడీ బ్ర‌హ్మ అనిపించుకున్నారు. అయితే.. ఆ పాట‌ల్లో సొంత బాణీలు ఉన్న‌ట్టే.. కొన్ని కాపీ ట్యూన్స్ కూడా ఉన్నాయి.

డిసెంబ‌ర్ 28న విడుద‌ల కానున్న అల్లు శిరీష్, వి.ఐ.ఆనంద్, 'ఒక్క క్షణం'

శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు లాంటి ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ త‌ర్వాత అల్లు శిరీష్ హీరోగా, సురభి జంట‌గా, డిమానిటైజేష‌ల్ లో కూడా బ్లాక్‌బ‌స్టర్ గా నిలిచిన‌ ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా లాంటి టెర్రిఫిక్ బ్లాక్‌బ‌స్ట‌ర్ అందించిన చిత్ర ద‌ర్శ‌కుడు విఐ ఆనంద్ దర్శకత్వంలో.... సినిమా నిర్మించడంలో ఎక్క‌డా ఎలాంటి కాంప్ర‌మైజ్ కాకుండా క్వాలిటీ క

ఫిబ్రవరి 9న విడుదలవుతున్న నిఖిల్ 'కిర్రాక్ పార్టీ'

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నిఖిల్ హీరోగా కన్నడ సూపర్ హిట్ సినిమా "కిరిక్ పార్టీ"ని ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్ టైన్మెంట్ సంస్థ తెలుగులో 'కిర్రాక్ పార్టీ'గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే.

డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న 'ఇ ఈ'

నీరజ్‌ శ్యామ్‌, నైరా షా జంటగా నటించిన చిత్రం 'ఇ ఈ'. రామ్ గణపతిరావు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమౌతున్నారు. నవబాల క్రియేషన్స్ పతాకంపై లక్ష్మమ్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ చేతన్ టీఆర్ స్వరాలందించారు.