బ‌రువు త‌గ్గుతున్న హీరోయిన్‌...

  • IndiaGlitz, [Wednesday,September 12 2018]

2016లో అఆ.. ప్రేమ‌మ్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మైన ముద్దుగుమ్మ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. త‌ర్వాత 2017లో 'శ‌త‌మానం భ‌వ‌తి, ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ' చిత్రాల్లో న‌టించింది. 2018లో 'కృష్ణార్జున‌యుద్దం, తేజ్ ఐ ల‌వ్ యు' చిత్రాల్లో న‌టించింది. ఇంకా రామ్‌తో న‌టించిన 'హ‌లో గురు ప్రేమ కోస‌మే' సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. క‌న్న‌డలో న‌ట‌సార్వ‌భౌమ సినిమాలో న‌టిస్తుంది. తెలుగు సినిమాలంటే ఎక్కువ ఆస‌క్తినిచూపి అనుప‌మ.. హ‌లో గురు ప్రేమ కోసమే సినిమాపై భారీ అశ‌ల‌నే పెట్టుకుంది.

ప్రొఫెష‌న‌ల్‌గా కెరీర్‌ను ఇలా కొన‌సాగిస్తున్న అనుప‌మ ఫిజిక‌ల్‌గా బ‌రువు త‌గ్గే పనిలో ప‌డింది. ఎందుకంటే ''బేసిక్‌గా ఫుడ్ ల‌వర్‌ని న‌చ్చింది క‌న‌ప‌డితే ఎక్కువ‌గా తినేస్తా.. అందుకే ఈ మ‌ధ్య బ‌రువు పెరిగాను. ఆ బ‌రువును త‌గ్గించుకోని ప‌నిలో ఉన్నాను'' అంటూ రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌.

More News

రిటైర్‌మెంట్ ప్ర‌క‌టిస్తామంటున్న స్టార్ ఫైట్ మాస్ట‌ర్స్‌

టాలీవుడ్‌లో రామ్ ల‌క్ష్మ‌ణ్ మాస్ట‌ర్స్ అంటే ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ఉంది. ఇప్పుడు స్టార్ హీరోల సినిమాల‌కు వారు యాక్ష‌న్ సీక్వెలను కంపోజ్ చేస్తున్నారు.

విజ‌య్ చిత్రంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు

విజ‌య్ దేవ‌ర కొండ ఇప్పుడు స్టార్ హీరో అయిపోయాడు. `గీత‌గోవిందం` స‌క్సెస్‌తో త‌న రేంజ్ మారిపోయింది. విజ‌య్ హీరోగా చేస్తున్న సినిమాల‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

సెప్టెంబర్‌ నెలాఖరున శ్రీకాంత్‌ 'ఆపరేషన్‌ 2019'

శ్రీకాంత్‌ కథానాయకుడిగా అలివేలమ్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై శ్రీమతి అలివేలు నిర్మిస్తున్న సినిమా 'ఆపరేషన్‌ 2019'. బివేర్‌ ఆఫ్‌ పబ్లిక్‌... అనేది ఉపశీర్షిక. కరణం బాబ్జి దర్శకత్వం వహిస్తున్నారు.

'నన్నుదోచుకుందువ‌టే' ట్రైలర్ కు అద్భుత స్పందన: సుధీర్ బాబు

సమ్మోహనంతో తెలుగు ప్రేక్ష‌కుల్ని స‌మ్మోహ‌నం చేసిన సుధీర్ బాబు హీరోగా,  సుధీర్ బాబు ప్రొడక్షన్స్  బ్యాన‌ర్ లో ఆర్‌.ఎస్.నాయుడు దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం నన్ను దోచుకుందువటే

ఏదైనా చైత‌న్య త‌ర్వాతే అంటున్న‌ స‌మంత‌

స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న యు ట‌ర్న్‌తో ఈ నెల 13న థియేట‌ర్స్‌లో సంద‌డి చేయ‌బోయే సంగ‌తి తెలిసిందే. అయితే అదే రోజున ఆమె భ‌ర్త‌.. హీరో అక్కినేని నాగ‌చైత‌న్య 'శైల‌జారెడ్డి అల్లుడు'