నిత్యామీనన్ పై అనుష్క కామెంట్..?

  • IndiaGlitz, [Wednesday,October 07 2015]

అలా..మొద‌లైంది చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై..ఇష్క్, గుండెజారి గ‌ల్లంత‌య్యిందే, మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదిరాని రోజు...చిత్రాల‌తో మంచి గుర్తింపు ఏర్ప‌రుచుకున్న హీరోయిన్ నిత్యా మీన‌న్. రుద్ర‌మ‌దేవి సినిమాలో నిత్యా మీన‌న్ ఓ ముఖ్య పాత్ర పోషించింది. అయితే రుద్ర‌మ‌దేవి సినిమాలో నిత్యా మీన‌న్ ఏ పాత్ర పోషించింది..? ఆమె న‌ట‌న గురించి మీరు ఏం చెబుతార‌ని అనుష్క‌ని అడిగితే...నిత్యా మీన‌న్ చాలా ఇంపార్టెంట్ సీన్స్ లో న‌టించింది. ఆమె పాత్ర ఏమిట‌ని చెబితే క‌థ తెలిసిపోతుంది క‌నుక చెప్ప‌ను. కానీ..నిత్యామీన‌న్ గురించి చెప్పాలంటే...అద్భుత‌మైన న‌టి.చాలా ఫ్రొఫెష‌న‌ల్ గా ఉంటుంది. నిత్యా మీన‌న్ న‌టించ‌క‌పోయినా స‌రే...ఆమె క్లోజ్ అప్ తీసి స్ర్కీన్ పై పెడితే చాలు. అలా చూస్తుండిపోతాం అంటోంది ద‌టీజ్ అనుష్క‌.

More News

సర్ధార్ స్టెప్స్ అదరగొడుతున్నాడట...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం సర్ధార్ గబ్బర్ సింగ్.ఈ చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు.ప్రస్తుతం పవన్, లక్ష్మీరాయ్ లపై ఓ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి యువ సంగీత సంచలనం దేవి శ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. అయితే సర్ధార్ సెట్స్ కి దేవిశ్రీ వెళ్లాడు. అక్కడ సర్ధార్ వేస్తున్న స్టెప్స్ చూస&

బ్రూస్ లీ సెట్ లో షారుఖ్...

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం బ్రూస్ లీ.

మణి.. సినిమాలో నాని..?

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో మణిరత్నం ఒకరు.

సుమంత్ ఈ సారీ హిట్ కొడతాడా?

చాక్లెట్ బోయ్ ఇమేజ్ తో దూసుకుపోతున్న యువ కథానాయకుడు సుమంత్ అశ్విన్. ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు తనయుడు అనే ట్యాగ్ లైన్ తో టాలీవుడ్ లో హీరోగా అడుగులు వేసిన సుమంత్.. సినిమా సినిమాకి నటుడుగా ఎదుగుతున్నాడు.

అప్పుడు ముంతాజ్.. ఇప్పుడు రాయ్ లక్ష్మీ..

పవన్ కళ్యాణ్ సినిమాకు హిట్ టాక్ వస్తే..ఆ సినిమా రేంజ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ నే.