ప్ర‌భాస్‌కు అనుష్క గిఫ్ట్‌...

  • IndiaGlitz, [Monday,October 23 2017]

యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌కు ఇది 38వ పుట్టిన‌రోజు. బాహుబ‌లి వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌ర్వాత ప్ర‌భాస్ సెల‌బ్రేట్ చేసుకుంటున్న ఈ పుట్టిన‌రోజు త‌న‌కు ఎంతో ప్ర‌త్యేకమ‌ని చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బాహుబ‌లిలో దేవ‌సేన‌గా న‌టించిన అనుష్క ఓ బ‌హుమ‌తిని అందించింది.

ప్ర‌భాస్‌కు వాచీలంటే ఎంతో ఇష్టం కాబ‌ట్టి, ఓ స్పెష‌ల్ డిజైన‌ర్ వాచీని ప్ర‌భాస్‌కు గిఫ్ట్‌గా పంపింద‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం. నిజానికి ప్ర‌భాస్‌తో అనుష్క‌కు మంచి ఇంటిమెసీ ఉంది.

దీని కార‌ణంగా ఇటీవ‌ల వీరిద్ద‌రూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ ప‌లు ర‌కాల వార్త‌లు వినిపిస్తూ వ‌చ్చాయి. కానీ ఇద్ద‌రూ అదేం లేదంటూ తేల్చేశారు. తాజాగా సాహో సినిమాలో ప్ర‌భాస్ న‌టిస్తున్నాడు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది.

More News

రెహ‌మాన్ లైవ్ ఫెర్ఫామెన్స్‌...

సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ '2.0'. రోబో సీక్వెల్‌గా రూపొందుతోన్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్‌, బాలీవుడ్ స్టార్ అక్ష‌య్‌కుమార్ న‌టిస్తున్నారు.

'ప్రాజెక్ట్ C420' 80 శాతం షూటింగ్ పూర్తి

చైతన్య, దివి ప్రసన్న హీరో హీరోయిన్లుగా మహేష్ రెడ్డి దర్శకత్వంలో ఫిలిం N రీల్స్ బ్యానర్ పై రూపు దిద్దుకుంటున్న చిత్రం ప్రాజెక్ట్ C420 (వర్కింగ్ టైటిల్). సినిమా మొత్తం ఆస్ట్రేలియా లో షూటింగ్ జరుపుకుంటున్న మొట్ట మొదటి చిత్రమిది.

29న 'ప్రేమపందెం' ఆడియో విడుదల

శ్రీ లక్ష్మి ప్రొడక్షన్స్‌ పతాకంపై అనంతపురం జిల్లాకు చెంది ప్రముఖ విద్యాసంస్థ అధిపతి ఎం. లక్ష్మీనారాయణ నిర్మాతగా ఎం.ఎం. అర్జున్‌ దర్శకత్వంలో శ్రవణ్‌, మీనాక్షి గోస్వామి, జబర్‌దస్త్‌ వినోద్‌, కిరణ్‌ కళ్యాణ్‌, నరేష్‌, సాంబ శిమ ప్రధాన పాత్రధాయిగా నిర్మించిన చిత్రం ‘ప్రేమపందెం’.

నెట్ లో హల్ చల్ చేస్తున్న హీరోయిన్ మసాజ్ వీడియో

నాగార్జున నటించిన ఎదురులేని మనిషి చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అయిన షెనాజ్ నటించింది.

'సాహో' ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌...

యంగ్ రెబ‌ల్‌స్టార్ పుట్టిన‌రోజు ఈరోజు. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ న‌టిస్తోన్న చిత్రం 'సాహో' ఫ‌స్ట్‌లుక్ ను చిత్ర‌యూనిట్ విడుద‌ల చేసింది. పెద్ద మ‌హాన‌గ‌రంలో చీక‌టిలో న‌డిచి వ‌స్తున్నట్ల ప్ర‌భాస్ లుక్ క‌న‌ప‌డుతుంది.