అల‌నాటి హీరోయిన్‌గా అనుష్క‌..

  • IndiaGlitz, [Thursday,November 08 2018]

దివంగ‌త మాజీ ముఖ్య‌మంత్రి 'ఎన్టీఆర్' బ‌యోపిక్ రెండు భాగాలుగా రూపుదిద్దుకుంటుంది. అందులో మొద‌టిది 'య‌న్‌.టి.ఆర్ క‌థానాయ‌కుడు' జ‌న‌వ‌రి 9న విడుద‌ల‌వుతుంది. రెండో భాగం 'య‌న్‌.టి.ఆర్ మ‌హానాయ‌కుడు' జ‌న‌వ‌రి 24న విడుద‌ల‌వుతుంద‌ని చిత్ర యూనిట్ ఇది వ‌రకే ప్ర‌క‌టించింది. నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా న‌టిస్తూ నిర్మిస్తున్న చిత్ర‌మిది. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ద‌ర్శ‌కుడు. ఎన్టీఆర్ సినిమా రంగంలో అగ్ర క‌థానాయ‌కుడిగా రాణించిన తరుణంలో ఎంద‌రో హీరోయిన్స్‌తో ఆయ‌న క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఇప్పుడు ఆ హీరోయిన్స్ పాత్ర‌ల్లో నేటి తారామ‌ణులంద‌రూ న‌టిస్తున్నారు. ఆ లిస్టులో తాజాగా స్వీటీ అనుష్క కూడా చేరింది. సీనియ‌ర్ ఎన్టీఆర్‌, బి.స‌రోజా దేవి క‌ల‌యిక‌లో ఎన్నో విజ‌య‌వంత‌మైన చిత్రాలు రూపు దిద్దుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆమె పాత్ర‌ను కూడా తెర‌పై ఆవిష్క‌రింప చేస్తున్నారు. అందులో భాగంగా స‌రోజా దేవి పాత్ర‌లో అనుష్క‌ను న‌టిస్తుంద‌ని స‌మాచారం. త్వ‌ర‌లోనే ఈ విష‌యంపై ఓ క్లారిటీ రానుంది.

More News

మారుతీ చేతుల మీదుగా రహస్యం ట్రైలర్ ఆవిష్కరణ

వంద చిత్రాలకు చేరువ లో ఉన్న భీమవరం టాకీస్ బ్యానర్ లో వస్తున్న మరో హర్రర్ చిత్రం..@ రహస్యం..ఈ చిత్రం 1st లుక్ ని వినాయక చవితి రోజున

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో 'పల్లెవాసి'

త్రిషాల్ క్రియేషన్స్ పతాకంపై గోరంట్ల సాయినాధ్ దర్శకుడిగా జి.రాంప్రసాద్ నిర్మిస్తొన్న చిత్రం "పల్లెవాసి".ప్రముఖ గీత రచయిత వెన్నెలకంటి తనయుడు రాకేందు మౌళి హీరోగా నటిస్తున్నాడు.

జనవరిలో 'మిస్టర్‌ మజ్ను'

యూత్‌కింగ్‌ అఖిల్‌ హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై 'తొలిప్రేమ' ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో

సమంత, కార్తీ చేతుల మీదుగా 'మధురవాడ' ఫస్ట్ లుక్

కన్నడలో వాసు నాన్ పక్కా కమర్షియల్ అనే సూపర్ హిట్ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అజిత్ వాసన్ ఉగ్గిన తెరకెక్కిస్తున్న రెండో సినిమా మధురవాడ.

నవంబర్ 13 న రవితేజ, వి ఐ ఆనంద్, రామ్ త‌ళ్లూరి, ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ టైటిల్ లోగో విడుదల

మాస్ మహారాజా రవితేజ, వి ఐ ఆనంద్ దర్శకత్వంలో ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారు ప్రొడ‌క్ష‌న్ నెం 3 ని మొద‌లుపెట్ట‌బోతున్నారు.