మరో భారీ చిత్రంలో అనుష్క

  • IndiaGlitz, [Saturday,October 31 2015]

సూప‌ర్ చిత్రంతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై...అరుంథ‌తి, బాహుబ‌లి, రుద్ర‌మ‌దేవి, సైజ్ జీరో...ఇలా విభిన్న‌క‌థా చిత్రాల్లో న‌టిస్తూ..స్టార్ హీరోయిన్ గా ప్ర‌త్యేక గుర్తింపు ఏర్ప‌రుచుకున్న అందాల తార అనుష్క‌. ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన సైజ్ జీరో మూవీ న‌వంబ‌ర్ 27న రిలీజ్ కానుంది.

డిసెంబ‌ర్ నుంచి బాహుబ‌లి2 లో న‌టించేందుకు అనుష్క రెడీ అవుతుంది. ఈ సినిమా త‌ర్వాత అనుష్క...పిల్ల జ‌మీందార్ ఫేం అశోక్ ద‌ర్శ‌క‌త్వంలో భాగ‌మ‌తి అనే మూవీలో న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. ఈ చిత్రాన్ని యు.వి.క్రియేష‌న్స్ సంస్థ నిర్మించ‌నుంది. వ‌చ్చే సంవ‌త్స‌రం ప్ర‌థ‌మార్ధం నుంచి షూటింగ్ ప్రారంభించ‌నున్నార‌ట‌.

More News

శంక‌రాభ‌ర‌ణం కి సెంటిమెంట్ క‌లిసొస్తుందా..

తెలుగు చ‌ల‌న‌చిత్ర చ‌రిత్ర‌లో మ‌ర‌చిపోలేని సంచ‌ల‌న‌ చిత్రం శంక‌రాభ‌ర‌ణం. ఈ సంచ‌ల‌న సినిమాని క‌ళాత‌ప‌స్వి విశ్వ‌నాథ్ తెర‌కెక్కించారు.

సంక్రాంతి రేసులో వ‌రుణ్ తేజ్

మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు త‌న‌యుడు వ‌రుణ్ తేజ్ హీరోగా డేరింగ్ & డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం మా అమ్మ మ‌హాల‌క్ష్మి. ఈ చిత్రాన్ని సి.క‌ళ్యాణ్ నిర్మిస్తున్నారు.

నిర్మాతను మార్చేసిన చరణ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తమిళ్ చిత్రం తని ఓరువన్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని కూడా బ్రూస్ లీ నిర్మాత దానయ్యే నిర్మించాలనుకున్నారు. చరణ్ కూడా ఓకె అన్నాడు. అయితే బ్రూస్ లీ సినిమా ఇచ్చిన రిజల్ట్ తో ఆలోచనలో పడ్డ చరణ్ నిర్మాతను మార్చేసాడట

నాగ‌చైత‌న్య తొలిసారిగా..

అక్కినేని నాగ‌చైత‌న్య ఇప్ప‌టివ‌ర‌కు ప‌ది చిత్రాల్లో హీరోగా న‌టించాడు. ప్ర‌స్తుతం ప‌ద‌కొండ‌వ సినిమా 'సాహ‌సం శ్వాస‌గా సాగిపో'తో బిజీగా ఉన్నాడు.

క‌మ‌ల్‌తో అజిత్‌కిది నాలుగోసారి

ఈ దీపావ‌ళి త‌మిళ‌నాట ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఎందుకంటే.. క‌మ‌ల్ హాస‌న్ తాజా చిత్రం 'తూంగ‌న‌గ‌రం' (తెలుగులో 'చీక‌టి రాజ్యం'), అజిత్ కొత్త సినిమా 'వేదాళం' ఒకే రోజున (న‌వంబ‌ర్ 10) విడుద‌ల కావ‌డ‌మే అందుకు కార‌ణం.