అనుష్కతో టబు..

  • IndiaGlitz, [Friday,April 29 2016]

బాహుబలి కన్ క్లూజన్' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్న స్టార్ హీరోయిన్ అనుష్క బాహుబలి తర్వాత పిల్ల జమీందార్ ఫేం అశోక్ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందనున్న భాగమతి' సినిమాలో నటించనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా చిత్రీకరణ మే 19 నుండి ప్రారంభం కానుంది. ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో టబు నటించనుందట. ఈ పాత్ర కోసం ముందుగా నదియాను అనుకున్నారట కానీ కొన్ని కారణాలతో నదియా ఈ సినిమాలో చేయలేననడంతో యూనిట్ సభ్యులు టబు కలవడం ఆమెకు పాత్ర నచ్చడంతో ఓకే చెప్పడం జరిగిపోయాయి.

More News

మ‌హేష్ పై ఆధార‌ప‌డిన సుప్రీమ్ రిలీజ్ డేట్..

మెగాస్టార్ మేన‌ల్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ హీరోగా పటాస్ ఫేం అనిల్ రావిపూడి తెర‌కెక్కించిన చిత్రం సుప్రీమ్. ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించారు.

పెళ్లి స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణ‌లో ప్రేమ‌మ్..

నాగ చైత‌న్య హీరోగా చందు మొండేటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ప్రేమ‌మ్. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్నారు.

క‌మ‌ల్ న్యూమూవీ టైటిల్ ఇదే..

క‌మ‌ల్ హాస‌న్ న‌టిస్తున్న త్రిభాషా చిత్రాన్ని ఈరోజు ఎనౌన్స్ చేసారు. ఈ చిత్రంలో క‌మ‌ల్ హాస‌న్ బ‌ల‌రామ్ నాయుడు గా న‌టిస్తున్నారు.  క‌మ‌ల్ హాస‌న్ భార్య‌గా ర‌మ్య‌కృష్ణ న‌టిస్తుండ‌గా... క‌మ‌ల్ కుమార్తెగా రియ‌ల్ డాట‌ర్ శృతిహాస‌న్ న‌టిస్తుండ‌డం విశేషం.

క‌ళ్యాణ్ రామ్ - పూరి సినిమా ప్రారంభం..

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న‌ చిత్రం ఈరోజు ప్రారంభ‌మైంది. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్ పై నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు.

చిరు 150వ చిత్రం లేటెస్ట్ అప్ డేట్స్..

మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రాన్ని ఈరోజు మధ్యాహ్నం ప్రారంభిస్తున్నారు.ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తుండగా..