మహేష్‌ సినిమాలో నటించనున్న అనుష్క?

  • IndiaGlitz, [Saturday,November 21 2020]

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబోలో ‘ఖలేజా’ మూవీ వచ్చిన విషయం తెలసిందే. ఈ చిత్రం కమర్షియల్‌గా హిట్ కాకపోయినా అభిమానులతైనే బాగానే ఆకట్టుకుంది. అయితే ఈ చిత్రం తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమాను ఇప్పటి వరకూ చూడలేకపోయాం. కానీ మరోసారి ఈ జంట సిల్వర్ స్క్రీన్‌పై అలరించనుందని టాక్ నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఈ న్యూస్ బాగా హల్‌చల్ చేస్తోంది.

మ‌హేష్ హీరోగా ప్రస్తుతం ‘స‌ర్కారువారిపాట‌’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో అనుష్క శెట్టి కూడా న‌టించ‌నుందని ఫిలింనగర్‌ టాక్‌. ఇందులో నిజమెంత‌ముందో తెలియ‌దు కానీ.. టాక్ అయితే మాత్రం బాగానే వినిపిస్తోంది. బ్యాంక్ ఆఫీసర్ రోల్‌లో అనుష్క నటిస్తోందని సమాచారం. అయితే అనుష్క పాత్ర నిడివి ఎంత సేపు ఉంటుందనేది కూడా తెలియటం లేదు. ఈ వార్త‌లో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఆగ‌క ‌త‌ప్ప‌దు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ యూఎస్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

More News

తెరాస ప్రచార రథంపై 'రావాలి జగన్ కావాలి జగన్'

గ్రేటర్ హైదరాబాద్ మునిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు ప్రక్రియ పూర్తైంది.

నిమ్మగడ్డకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు?

ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషర్‌ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి పిలుపు వచ్చినట్టు సమాచారం.

బాలయ్య 106లో .. హీరోయిన్‌ ఛేంజ్‌

నంద‌మూరి బాల‌కృష్ణ సినిమా అంటే ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు పెద్ద ఛాలెంజ్‌, ఆయ‌న‌కు స‌రైన జోడీని ఫిక్స్ చేయ‌డ‌మే.

‘లూసిఫ‌ర్’ రేసులో మ‌రో డైరెక్ట‌ర్‌..?

మ‌లయాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన ‘లూసిఫ‌ర్’ చిత్రాన్ని ఏ ముహూర్తాన రీమేక్ చేయాల‌ని చిరంజీవి నిర్ణ‌యించుకున్నారో ఏమో కానీ..

అక్క ఇచ్చిన బూస్ట్‌ని బాగా వంట పట్టించుకున్న మోనాల్..

ఓపెనింగే.. జున్ను ఎంట్రీ.. కొడుకును చూసి లాస్య ఆనందంతో పొంగిపోయింది. లాస్య భర్త మంజునాథ్ ఆమెకు చాలా ధైర్యం చెప్పారు.