ముగాంబికను దర్శించుకున్న అనుష్క

  • IndiaGlitz, [Monday,May 22 2017]

ద‌క్షిణాది అగ్ర క‌థానాయ‌కుల్లో ఒక‌రైన అనుష్క ఇప్పుడు ఓ ర‌కంగా వివిఐపి స్టేట‌స్‌ను అనుభ‌విస్తుంద‌నుకోవాలి. అందుకు కార‌ణం బాహుబ‌లి-2. దేవ‌సేన‌గా బాహుబ‌లి-2లో మెప్పించిన అనుష్క బ‌య‌ట మాత్రం చాలా డీసెంట్‌గా క‌న‌ప‌డ‌తుంది. సినిమా స‌క్సెస్ కావ‌డమో, ఇష్ట‌మైన దైవాన్ని ద‌ర్శించుకోవాల‌నుకుందో ఏమో కానీ అనుష్క కర్ణాట‌క‌లోని మూకాంబిక ఆల‌యాన్ని త‌న కుటుంబంతో క‌లిసి ద‌ర్శించుకుంది.

అయితే విఐపి హోదాలో కాకుండా సాధార‌ణ భ‌క్తుల త‌ర‌హాలో క్యూలో నిల‌బ‌డి పూజ ముగించింది జేజెమ్మ‌. అనుష్క‌కు దైవ‌భ‌క్తి ఎక్కువ‌. చాలా కాలం త‌ర్వాత బెంగ‌ళూరు రావ‌డంతో స్వీటీ ముకాంబిక ద‌ర్శించుకుంద‌ని ఆమె తండ్రి విఠ‌ల్ శెట్టి తెలిపారు.

More News

రకుల్ ప్రీత్ విడుదల చేసిన 'ఇది మా ప్రేమకథ' టీజర్

యాంకర్ రవి హీరోగా పరిచమవుతూ నటిస్తున్న చిత్రం "ఇది మా ప్రేమ కథ". రవి సరసన "శశిరేఖా పరిణయం" సీరియల్ ఫేమ్ మేఘన లోకేష్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మత్స్య క్రియేషన్స్-పి.ఎల్.కె ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మస్తున్నాయి.

విల్లేజ్ లవ్ స్టొరీ తో రారా వేణుగోపాల నూతన చిత్రం ప్రారంభోత్సవం

శరవణ క్రియేషన్స్ పతాకంపై శ్రీ భూమానంద సమర్పించు 'రారా వేణుగోపాల' నూతన చిత్ర ప్రారంభోత్సవం సోమవారం ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరుపుకుంది.

సచిన్ కోసం రిపోర్టర్ గా మారింది

ప్రస్తుతం ఇండియాకు పేరు తెచ్చిన ఆటగాళ్ళ జీవిత కథల నేపథ్యంలో చాలా సినిమాలే వచ్చాయి. మేరీకోమ్, బాగ్ మిల్కాభాగ్, దంగల్ ఇలా చాలా సినిమాలే రూపొంది ప్రేక్షకుల ఆదరణను పొందాయి.

ట్రెమెండస్ రెస్పాన్స్ రాబట్టుకున్న 'అంధగాడు' థియేట్రికల్ ట్రైలర్

యువ కథానాయకుడు రాజ్తరుణ్ `అంధగాడు`గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్లో రాజ్తరుణ్ హీరోగా ఈడోరకం-ఆడోరకం, కిట్టు ఉన్నాడు జాగ్రత్త వంటి సూపర్హిట్ చిత్రాలు తర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధగాడు`.

'2.0' నైజాం హక్కులను దక్కించుకున్న...

సూపర్స్టార్ రజనీకాంత్ మరోసారి రోబో చిట్టిగా తన మాయాజాలాన్ని తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడు. రజనీకాంత్, శంకర్ కాంబినేషన్లో వచ్చిన సైంటిఫిక్ థ్రిల్లర్ రోబో సీక్వెల్గా రూపొందుతోన్న ఈ చిత్రం చిత్రీకరణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.