AP Budget: 2 లక్షల  79  వేల కోట్లతో  ఏపీ  బడ్జెట్‌.. ఏ రంగానికి ఎంత కేటాయించారంటే..?

  • IndiaGlitz, [Thursday,March 16 2023]

2023-24 ఆర్ధిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి గురువారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2 లక్షల 79 వేల కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. ఇందులో రెవెన్యూ వ్యయం 2,28,540 కోట్లు కాగా, మూలధన వ్యయం 31,061 కోట్లు , ద్రవ్య లోటు 54,587 కోట్లు, జీఎస్డీపీలో రెవెన్యూ లోటు 3.77 శాతం, ద్రవ్య లోటు 1.54 శాతంగా బుగ్గన వెల్లడించారు.

ఏపీ బడ్జెట్ హైలైట్స్ :

వ్యవసాయ శాఖకు రూ. 11589.48 కోట్లు

పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి- రూ. 15,873 కోట్లు

ట్రాన్స్‌పోర్ట్‌, ఆర్‌ అండ్‌ బీ- రూ. 9,118.71 కోట్లు

విద్యుత్ శాఖ- రూ. 6546.21 కోట్లు

సెకండరీ ఎడ్యుకేషన్‌- రూ. 29,690.71 కోట్లు

వైద్యారోగ్య శాఖ- రూ. 15,882.34 కోట్లు

ఈబీసీ కార్పొరేషన్- రూ. 6165 కోట్లు

కాపు కార్పొరేషన్- రూ. 4887 కోట్లు

క్రిస్టియన్ కార్పొరేషన్- రూ. 115.03 కోట్లు

ఎస్సీ కార్పొరేషన్- రూ. 8384.93 కోట్లు

ఎస్టీ కార్పొరేషన్- రూ. 2428 కోట్లు

బీసీ కార్పొరేషన్- రూ. 22,715 కోట్లు

వైఎస్సార్‌ నేతన్న నేస్తం-రూ.200 కోట్లు

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా-రూ.125 కోట్లు

జగనన్న చేదోడు-రూ.350 కోట్లు

వైఎస్సార్‌ వాహనమిత్ర-రూ.275 కోట్లు

మత్స్యకారులకు డీజీల్‌ సబ్సీడీ-రూ.50 కోట్లు

రైతు కుటుంబాలకు పరిహారం-రూ.20 కోట్లు

లా నేస్తం-రూ.17 కోట్లు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ రూ. 1,166 కోట్లు

యువజన అభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ రూ. 1,291 కోట్లు

పేదలందరికీ ఇళ్లు పథకానికి -రూ.5,600 కోట్లు

ఈబీసీ నేస్తం పథకానికి రూ.610 కోట్లు

వైఎస్సార్‌ కళ్యాణమస్తు పథకానికి -రూ.200 కోట్లు

వైఎస్సార్‌ ఆసరా పథకానికి -రూ.6700 కోట్లు

నీటి వనరుల అభివృద్ధికి(ఇరిగేషన్‌)- రూ.11,908 కోట్లు

పర్యావరణం, అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ- రూ.685 కోట్లు

ఎనర్జీ- రూ.6,456 కోట్లు

గ్రామ, వార్డు సచివాలయ శాఖ- రూ.3,858 కోట్లు

గడపగడకు మన ప్రభుత్వం కార్యక్రమానికి- రూ.532 కోట్లు

మనబడి నాడు-నేడు పథకానికి -రూ.3,500 కోట్లు

జగనన్న విద్యా కానుక పథకానికి - రూ.560 కోట్లు

పురపాలక,పట్టణాభివృద్ధి రూ.9,381 కోట్లు

More News

Balakrishna:చిటికెస్తే చాలు..  బాలయ్య వార్నింగ్, నా ఏరియాలో నీకెం పనంటూ వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్

టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తున్నారు.

Panchathantram:‘పంచతంత్రం’ ... మార్చి 22న ఈటీవీలో స్ట్రీమింగ్

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యంగ్ హీరో రాహుల్ విజయ్, దివ్య శ్రీపాద,

Pawan Kalyan:ఇందుకే నువ్వు దేవుడివి సామి.. వారాహి ఆపి అంబులెన్స్‌కు దారిచ్చిన పవన్, వీడియో వైరల్

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్.. ఈపేరుకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవంగా..

New Secretariat:ఏప్రిల్ 30న తెలంగాణ కొత్త సచివాలయం ఓపెనింగ్ : ముహూర్తం ఇదే.. తొలుత కేసీఆర్, తర్వాత మంత్రులు

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 30న మేష లగ్నంలో ఉదయం 06.08 గంటలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు

Alekhya Reddy:తండ్రిలా తోడు, తల్లిలా లాలన.. ఆయనే మా కుటుంబం : బాలయ్యపై తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

సినీనటుడు నందమూరి తారకరత్న అకాల మరణం తెలుగు చిత్ర పరిశ్రమను శోక సంద్రంలో ముంచెత్తింది.