ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విషాదం.. గుండెపోటుతో రిజిస్ట్రార్ జనరల్ మృతి

  • IndiaGlitz, [Wednesday,June 24 2020]

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. హైకోర్టులో విధులు నిర్వహిస్తూ రిజిస్ట్రార్ జనరల్(ఆర్‌జీ) గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆయనను విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా ఉన్న రాజశేఖర్ నిన్ననే ఓ మహిళాధికారిని రిజిస్ట్రార్ జనరల్‌గా నియమించారు. మరుసటి రోజే ఆయన గుండెపోటుకు గురై మృతి చెందడం హైకోర్టు సిబ్బందిని కలచి వేస్తోంది. సమాచారం అందుకున్న హైకోర్టు సిబ్బంది రాజశేఖర్ భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

More News

చిరు ‘లూసిఫ‌ర్‌’లో రానా..?

`బాహుబ‌లి`, `నేనే రాజు నేనే మంత్రి` వంటి వైవిధ్యమైన క‌థా చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించిన  యాక్ట‌ర్ రానా ద‌గ్గుబాటి ఆరోగ్య కార‌ణాల‌తో కొన్ని రోజుల పాటు విశ్రాంతిని తీసుకున్నాడు.

మళ్లీ షూటింగ్స్‌కు బ్రేకులు

క‌రోనా దెబ్బ‌కు అన్నీ వ్య‌వ‌స్థ‌లు స్థ‌బ్దుగా మారాయి. ఘోరంగా దెబ్బ తిన్న రంగాల్లో సినిమా, టీవీ రంగాలు వ‌చ్చి చేరాయి.

బిత్తిరి సత్తిని టీవీ9 తొలగించిందా? లేదంటే ‘బిగ్‌బాస్’ కారణమా?

ఇటీవలి కాలంలో వీ6 ఛానల్ నుంచి బయటకు వచ్చి వార్తల్లో నిలిచిన బిత్తిరిసత్తి అలియాస్ చేవెళ్ల రవి మరోసారి చర్చనీయాంశంగా మారాడు.

తెలంగాణలో మరింత ఉధృతమవుతోన్న కరోనా

తెలంగాణలో పరిస్థితి రోజు రోజుకీ దిగజారి పోతోంది. కరోనా కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతోంది.

ఏపీలో 10 వేలు దాటిన కరోనా కేసులు

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మార్క్ దాటింది. 36 వేల 47 శాంపిల్స్‌ను పరీక్షించగా..