ర‌జ‌నీ సినిమాకి టైం ప‌డుతుంద‌న్న మురుగ‌దాస్‌

  • IndiaGlitz, [Tuesday,September 26 2017]

తెలుగు సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబుతో స్పైడ‌ర్ సినిమాని రూపొందించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎ.ఆర్‌.మురుగ‌దాస్.. అతి త్వ‌ర‌లో త‌మిళ సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో సినిమా తెర‌కెక్కించ‌నున్నార‌ని ఆ మ‌ధ్య వార్త‌లు వినిపించాయి. స్పైడ‌ర్ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా హైద‌రాబాద్‌కి విచ్చేసిన మురుగ‌దాస్ వ‌ద్ద ఈ విష‌యాన్ని ప్ర‌స్తావించారు మీడియా ప్ర‌తినిధులు.

దీనికి మురుగ‌దాస్ స్పందిస్తూ.. ర‌జ‌నీగారికి నేనో స్టోరీ నెరేట్ చేశాను. ఆయ‌న‌కు కూడా ఆ క‌థ బాగా న‌చ్చింది. అయితే వ‌చ్చే సంవ‌త్స‌రం వ‌ర‌కు ఆయ‌న కాల్షీట్స్ దొరికే అవ‌కాశం లేదు. కాబ‌ట్టి ఆయ‌న‌తో సినిమా అంటే ఇంకా కొంత స‌మ‌యం ప‌ట్టొచ్చు అంటూ చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే.. తెలుగు, త‌మిళ భాష‌ల్లో మురుగ‌దాస్ రూపొందించిన తాజా చిత్రం స్పైడ‌ర్ రేపు తెర‌పైకి రానుంది. ఇందులో మ‌హేష్ స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టించ‌గా.. ఎస్‌.జె.సూర్య విల‌న్‌గా న‌టించాడు. రెండు చోట్లా ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి.

More News

స‌మంత.. రెండు చోట్లా..

తెలుగు, త‌మిళ భాష‌ల్లో బిజీగా ఉన్న క‌థానాయిక‌ల్లో స‌మంత ఒక‌రు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఏడు సినిమాలున్నాయి. వాటిలో రెండు సినిమాలు దీపావ‌ళి సీజ‌న్‌కి.. రెండు సినిమాలు సంక్రాంతి సీజ‌న్‌కి విడుద‌ల కానుండ‌డం విశేషం.

ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్ తనయుడికి జోడిగా కావ్యా థాప‌ర్‌

ముప్పై ఏళ్లుగా తెలుగు సినిమాల్లో ఎంతో మంది స్టార్స్‌కు అద్భుతమైన యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను డిజైన్ చేసిన సీనియ‌ర్ ఫైట్ మాస్ట‌ర్ విజ‌య్త ఈయ‌న త‌న‌యుడు రాహుల్ విజ‌య్ హీరోగా ఇంట్ర‌డ్యూస్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. 

21 ఏళ్ల తర్వాత తెలుగు సినిమా..

చెలి,సఖి చిత్రాల్లో నటించిన మాధవన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు తెలుగు సినీ ప్రేక్షకులకు.

'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంతో నిర్మాతగా మార‌నున్న హీరో?

స్వ‌ర్గీయ ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను సినిమాగా తెర‌కెక్కించ‌డానికి ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. ముఖ్యంగా అందులో వ‌ర్మ తెర‌కెక్కించ‌బోయే 'ల‌క్ష్మీస్ ఎన్టీఆర్' గురించే ఎక్కువ చ‌ర్చ జ‌రుగుతుంది.

పవన్ కు అంతర్జాతీయ పురస్కారం

హీరో,జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ పురస్కారం లభించింది.