బాహుబలికి ఎ.ఆర్.రెహమాన్ ప్రశంస..

  • IndiaGlitz, [Monday,May 22 2017]

ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ హీరోగా రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ 'బాహుబ‌లి-2' 1500 కోట్ల క‌లెక్ష‌న్స్‌ను దాటి బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తాను చాటుతుంది. సినిమాను అద్వీతీయం అంటూ సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖులంద‌రూ అప్రిసియేట్ చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఆస్కార్ అవార్డ్ విన్న‌ర్‌, ఇండియ‌న్ మ్యూజిక్ సెన్సేష‌న్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ కూడా బాహుబ‌లి-2 యూనిట్‌ను అబినందించారు.

ఇప్పుడే బాహుబలి-2 చిత్రాన్ని చెన్నైలో చూశాను. సినిమా రెండు వేల కోట్ల రూపాయల‌ను వ‌సూలు చేయాలి. రాజ‌మౌళి, కీర‌వాణిగారు స‌హా ఎంటైర్ యూనిట్ ద‌క్షిణాది సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళారు అని త‌న ట్విట్ట‌ర్ అకౌంట్ ద్వారా యూనిట్‌ను అభినందించారు. రెహమాన్ ట్వీట్‌కు రాజ‌మౌళి స్పందించారు. మీ అప్రిసియేష‌న్ ట్వీట్ నాకు చాలా స్పెష‌ల్ అని రిప్లై ఇచ్చారు.

More News

కన్నడ హీరోయిన్ తో ఆది...

డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది హీరోగా ప్రయత్నాలు చేస్తూనే మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పుడు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో `శమంతకమణి` అనే మల్టీస్టారర్లో నటిస్తున్నాడు.

'దర్శకుడు' టీజర్ విడుదల చేసిన యంగ్ టైగర్

ప్రముఖ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై తెరకెక్కుతోన్న చిత్రం 'దర్శకుడు'. అశోక్, ఈషా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి హరిప్రసాద్ జక్కా దర్శకుడు.

నిఖిల్ చేతుల మీదుగా ఆదిపినిశెట్టి 'మరకతమణి' టీజర్ విడుదల

'సరైనోడు' లాంటి బ్లాక్బస్టర్ చిత్రంలో వైరం ధనుష్ పాత్రలో అందరిని మెప్పించిన ఆది పినిశెట్టి హీరోగా , నిక్కిగర్లాని హీరోయిన్ గా చేస్తున్న చిత్రం "మరకతమణి". ఇటీవలే 'మలుపు' లాంటి కాన్సెప్టెడ్ కమర్షియల్ హిట్ సాధించిన ఆదిపినిశెట్టి, నిక్కి గర్లాని మరోక్కసారి జంటగా చేసిన మరకతమణి టీజర్ ని ఇటీవలే కేశవ చిత్రం తో కలెక్షన్ల రికార్డుల

మెదటి మూడురోజులకి 11.40 కొట్లు వసూలు చేసిన 'కేశవ'

గత మూడేళ్లుగా నిఖిల్ నటించిన సినిమాలన్నీ వైవిద్యంగా వుంటున్నాయి. అంతేకాదు అన్ని చిత్రాలు కమర్షియల్ గా బాక్సాఫీస్ వద్ద హిట్ అవ్వటమే కాకుండా నిఖిల్ చిత్రం అంటే వైవిధ్యం తో కూడిన చిత్రాల కేరాఫ్ అడ్రాస్ గా క్రేజ్ తెచ్చిపెట్టాయి.

నిర్మాతగా చెబుతున్నాను..నా హీరో సూపర్ - 'రా రండోయ్..వేడుక చూద్దాం' పాటల వేడులో కింగ్ నాగార్జున

యువ సామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై కళ్యాణ్కృష్ణ కురసాల దర్శకత్వంలో అక్కినేని నాగార్జున నిర్మించి చిత్రం 'రారండోయ్ ..వేడుక చూద్దాం' సినిమా పాటల విడుదల కార్యక్రమం పాటల వేడుక చూద్దాం ఆదివారం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్లో జరిగింది.