'అర్జున్ రెడ్డి' తమిళ హీరోయిన్ ఫిక్స్
Send us your feedback to audioarticles@vaarta.com
విక్రమ్ తనయుడు ధృవ్ హీరోగా తెలుగులో సెన్సేషనల్ హిట్ సాధించిన చిత్రం `అర్జున్ రెడ్డి`ని `వర్మ` పేరుతో రీమేక్ చేయాలనుకున్నారు. బాల దర్శకుడిగా చేసిన ఫస్ట్ కాపీ నచ్చకపోవడం.. బేదాభిప్రాయాలు రావడంతో బాల ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. దాంతో హీరో ధృవ్ మినహా మిగతా వారందరినీ మార్చి సినిమాను మళ్లీ రీషూట్ చేయబోతున్నారు చిత్ర నిర్మాతలు.
అందులో భాగంగా హీరోయిన్ను మార్చేశారు. మేఘా చౌదరి స్థానంలో `అక్టోబర్` ఫేమ్ బానిటా సంధును తీసుకోబోతున్నారు నిర్మాతలు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకుడిగా పనిచేస్తారని వార్తలు వినిపించాయి. కానీ తాజాగా `అర్జున్ రెడ్డి` సినిమా డైరెక్షన్ టీంలో పనిచేసిన గిరీశయ్య డైరెక్ట్ చేయబోతున్నాడని టాక్.
Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్సైట్ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.