దర్శకుడిగా అరవిందస్వామి...

  • IndiaGlitz, [Wednesday,July 26 2017]

ద‌ళ‌ప‌తి చిత్రంతో న‌టుడుగా ఎంట్రీ ఇచ్చాడు అర‌వింద‌స్వామి. త‌ర్వాత అర‌వింద‌స్వామికి యూత్‌లో ఎంతో ఫాలోయింగ్ ఏర్ప‌డింది. అయితే సినిమాల నుండి అర‌వింద‌స్వామి గ్యాప్ తీసేసుకున్నాడు. అడ‌పా ద‌డ‌పా చిన్నా చిత‌కా రోల్స్‌లో క‌న‌ప‌డ్డ‌ప్ప‌టికీ, త‌ని ఒరువ‌న్ చిత్రంతో విల‌న్‌గా ఎంట్రీ అంద‌రి మ‌న‌సుల‌ను గెలుచుకున్నాడు.

ఇప్పుడు చ‌దురంగ‌వేట్టై2, వ‌నంగా ముడి, భాస్క‌ర్ రాస్కెల్ చిత్రాల్లో హీరోగా న‌టిస్తున్నారు. హీరోగానే కాకుండా త‌న‌కు ద‌ర్శ‌కత్వం చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌ని ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూ అర‌వింద‌స్వామి తెలిపారు. తాజా స‌మాచారం ప్ర‌కారం మెగాఫోన్ ప‌ట్ట‌డానికి అర‌వింద‌స్వామి అన్నింటిని సిద్ధం చేసుకుంటునాడ‌ట‌. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఈసినిమాకు మ‌ణిర‌త్నం నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడట‌.

More News

సెన్సార్ బోర్డు సభ్యుడుగా భగీరథ

సీనియర్ జర్నలిస్టు, రచయిత, కవి భగీరధను కేంద్ర ప్రభుత్వం సెన్సార్ బోర్డు సభ్యుడుగా నియమించింది. సినిమా రంగంలో నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న భగీరథ ఈ పదవిలో మూడు సంవత్సరాల పాటు కొనసాగుతారని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

ఈ నెల 28 న 'పైసా వసూల్ ' స్టంపర్ రిలీజ్

నందమూరి బాలకృష్ణ -పూరి జగన్నాథ్ ల సెన్సేషనల్ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం 'పైసా వసూల్'.

బెల్లంకొండ సినిమాలో విలన్ గా...

అల్లుడు శీను సినిమాతో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్

సూపర్ స్టార్ మహేష్, ఎ.ఆర్.మురుగదాస్ 'స్పైడర్ ' తమిళ రైట్స్ 'లైకా' సొంతం

సూపర్ స్టార్ మహేష్ హీరోగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్ పి,రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ పతాకాలపై

ఆ రోజు ఇచ్చిన మాటను సుకుమార్ నిలబెట్టుకున్నాడు..! దర్శకుడు నిర్మాతలు

సుకుమార్ రైటింగ్స్ సంస్థ ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఆలోచనల నుంచి పుట్టింది.