close
Choose your channels

మోది భార్యగా..

Tuesday, February 12, 2019 • తెలుగు Comments
Listen to article
--:-- / --:--
1x
This is a beta feature and we would love to hear your feedback?
Send us your feedback to audioarticles@vaarta.com

మోది భార్యగా..

మ‌న దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోది బ‌యోపిక్ `పిఎం న‌రేంద్ర మోది` రూపొందుతోన్న సంగ‌తి విదిత‌మే. ప్ర‌ముఖ న‌టుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ పాత్ర‌లోన‌టిస్తున్నారు. ఒమంగ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సందీప్ సింగ్‌, వివేక్ తండ్రి సురేష్ ఒబెరాయ్ క‌లిసి నిర్మిస్తోన్న చిత్ర‌మిది. ఈ చిత్రంలో మోది భార్య య‌శోదా బెన్ మోది పాత్ర‌లో బ‌ర్ఖా సేన్ గుప్తా న‌టించ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని ఆమె త‌న సోష‌ల్‌మీడియా అకౌంట్ ద్వారా ధృవీకరించారు. సినిమా గుజ‌రాత్‌లోని అహ్మ‌దాబాద్‌లో చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ప్ర‌జ‌ల‌కు య‌శోదాబెన్ మోది గురించి తెలిసింది త‌క్కువే. అలాంటి ఓ పాత్ర‌ను చేయ‌డం చాలెంజింగ్‌గా ఉంద‌ని బ‌ర్ఖాసేన్ అంటున్నారు మ‌రి. ఈ సినిమాను 23 భాష‌ల్లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

Follow @ Google News: గూగుల్ న్యూస్ పేజీలోని ఇండియాగ్లిట్జ్ తెలుగు వెబ్‌సైట్‌ను అనుసరించడానికి మరియు వెంటనే వార్తలను తెలుసుకోవడాని ఇక్కడ క్లిక్ చేయండి.