చైనాలో కూడా ఓకేసారి....

  • IndiaGlitz, [Thursday,July 06 2017]

సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న సైంటిఫిక‌ల్ విజువ‌ల్ వండ‌ర్ '2.0'. అక్ష‌య్‌కుమార్ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఎమీజాక్స‌న్ లేడీ రోబో పాత్ర‌లో క‌న‌ప‌డ‌నుంది. ప్ర‌స్తుతం సినిమా నిర్మాణాంత‌ర కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను ఇండియ‌న్ సినిమాలో హై బ‌డ్జెట్ మూవీగా తెర‌కెక్కిస్తున్నారు.

400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని 15 భాష‌ల్లో భారీ స్థాయిలో విడుద‌ల చేస్తున్నారు. అంతే కాకుండా సినిమాను 2డితో పాటు త్రీడీలో కూడా సిద్ధం చేస్తున్నారు. ఇండియాలో సినిమా దాదాపు 2000 థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంటే, చైనాలో మాత్రం 15000 థియేట‌ర్స్‌లో విడుద‌లవుతుంద‌ట‌. భారీ స్థాయిలో రిలీజ్ ఉండ‌టం వ‌ల్ల 2.0 క‌లెక్ష‌న్స్ ప‌రంగా బాహుబ‌లి రికార్డుల‌ను అధిగ‌మిస్తుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు. అల్రెడి చిత్ర యూనిట్ భారీ స్థాయిలో ప్ర‌మోష‌న్‌ను స్టార్ట్ చేసేసింది.

More News

దాసరి బయోపిక్...

టాలీవుడ్ లో దర్శకులకు ఓ గుర్తింపు తెచ్చిన వారిలో దర్శకరత్న డా.దాసరి నారాయణరావు ఎప్పుడూ ముందుంటారు.

'నక్షత్రం' లో అలెగ్జాండర్ వంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు కృష్ణవంశీగారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు - సాయిధరమ్ తేజ్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ దర్సకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై

తేజగారితో పనిచేశాక మరెక్కడా నేర్చుకోవాల్సిన పనిలేదు - దిలీప్

దిలీప్,ఈషా,దీక్షాపంత్ ప్రధాన పాత్రథారులుగా రూపొందిన చిత్రం 'మాయామాల్'.

ఇద్దరి నిర్ణయం..ఆరుగురి జీవితాలు.... చిత్ర దర్శకుడు నందు మల్లెల

సాయి కొర్రపాటి సమర్పణలో వారాహి చలన చిత్రం,డే డ్రీమ్స్ బ్యానర్పై అనిల్ మల్లెల,మహిమ హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం 'రెండు రెళ్ళు ఆరు'.

పక్కింటి అబ్బాయి పాత్రలో ఆది

భవ్య క్రియేషన్స్ బ్యానర్పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా నారా రోహిత్, సుధీర్బాబు, సందీప్కిషన్, ఆది హీరోలుగా రూపొందిన చిత్రం 'శమంతకమణి'. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు.