శ్రీరెడ్డిపై దాడి

  • IndiaGlitz, [Friday,March 22 2019]

శ్రీరెడ్డి అలియాస్ శ్రీశ‌క్తి మీద చెన్నైలో దాడి జ‌రిగింది. లైంగిక వేధింపుల గురించి, మీటూ గురించి శ్రీరెడ్డి ఇప్పటికీ పోరాడుతూనే ఉన్న సంగ‌తి తెలిసిందే. శ్రీ లీక్స్ పేరుతో ఆమె ఇండ‌స్ట్రీలోని ఎంద‌రి గురించో త‌న సోష‌ల్ ఖాతాల్లో రాసుకుంటూ వ‌స్తున్నారు. తాజాగా ఆమె త‌న బ‌యోపిక్ కోసం చెన్నైలో ఉంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆమె నివాసం ఉంటున్న ఇంటిపై గురువారం అర్థ‌రాత్రి గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశార‌ట‌.

దీని గురించి శ్రీరెడ్డి వ‌ల‌స‌ర‌వాక్కం పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. ''పొల్లాచ్చి ఇష్యూ గురించి మాట్లాడ‌టానికి నేను చెన్నైలో ఉన్నాను. నాకు ఇప్ప‌టికే ఎంతో మంది శ‌త్రువులున్నారు. అయితే ఎవ‌రోగానీ, గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు నిన్న అర్థ‌రాత్రి మా ఇంటిపై దాడి చేశారు. భ‌గ‌వంతుడి ద‌య వ‌ల్ల నేను ప్రాణాల‌తో ఉన్నాను. వారెవ‌రో గుర్తుప‌ట్టాల్సిందిగా పోలీసుల‌ను అభ్య‌ర్థిస్తున్నాను'' అని సోష‌ల్ మీడియాలోనూ రాసుకున్నారు. శ్రీరెడ్డి ఇచ్చిన రిపోర్ట్ తీసుకుని పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

More News

సౌత్ హీరోల గురించి ధోని కామెంట్‌...

ఇప్పుడు సౌత్ సినిమాలు బాలీవుడ్ సినిమాల‌కు భారీ కాంపిటీష‌న్‌ను ఇస్తున్నాయి. ఇక్క‌డి సినిమాలు బాలీవుడ్‌లో, అక్క‌డి సినిమాలు ఇక్క‌డ రీమేక్‌లు కూడా అవుతున్నాయి.

మ‌రో హీరోయిన్ కూడా ఓకే...

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా రెండు సినిమాలు సెట్స్‌లోకి వెళ్ల‌బోతున్నాయి. ఈ రెండు సినిమాలు ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులను జ‌రుపుకుంటున్నాయి.

మోహ‌న్ బాబు హౌస్ అరెస్ట్‌...

విల‌క్ష‌ణ న‌టుడు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, శ్రీవిద్యానికేత‌న్ అధినేత డా.మంచు మోహ‌న్ బాబును తిరుప‌తిలో పోలీసులు హౌస్ ఆరెస్ట్ చేశారు.

తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

తెలంగాణ నుంచి లోక్ సభకు పోటీ చేయబోయే పది మంది అభ్యర్థులతో బీజేపీ తొలి జాబితాను ప్రకటించింది.

సిట్టింగ్‌లకు షాక్: టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల

టీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థులను గులాబీ బాస్, తెలంగాణ సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. కాగా ముందుగా అనుకున్నట్లుగానే పలువురు సిట్టింగ్‌లకు కేసీఆర్ మొండిచేయి చూపారు.