'ఎటాక్' ఆడియో డేట్...

  • IndiaGlitz, [Monday,January 11 2016]

రాంగోపాల్ వర్మ ... ఆయన కత్తికి రెండు వైపులా పదునే. ఆయన అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు తీయగలరు . అత్యంత తక్కువ ఖర్చుతో జీరో సైజ్ లేదా లో బడ్జెట్ సినిమాలు తీయగలరు. పెద్ద సినిమాలు చేయగలరు. ఇటీవలకాలంలో చిన్న సినిమాలు అత్యంత ప్రయోగాత్మకంగా తీస్తూ వస్తున్న ఆయన ఈ పద్ధతికి స్వస్తి పలికి, ఇప్పుడు మళ్ళీ తనదైన ట్రెండ్ సెట్టింగ్ స్టైల్ లోకి వచ్చేశారు.

ఎటాక్' అనే వర్కింగ్ టైటిల్ తో... హై ఇంటెన్సిటి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించిన సంగతి తెలిసింది. కళ్యాణ్ నిర్మాతగా మంచు మనోజ్, జగపతిబాబు, వడ్డే నవీన్, ప్రకాష్ రాజ్, సురభి తదితరులు నటించిన ఈ చిత్రం సరైన రిలీజ్ డేట్ కోసం వెయిటింగ్ లో ఉంది. ఈ సంక్రాంతికి భారీ బడ్జెట్ సినిమాలు రీలీజెస్ అయిపోతాయి కాబట్టి ఫ్రిభ్రవరి 5న ఎటాక్' ఆడియో రిలీజ్ చేసి ఫ్రిభ్రవరి రెండు లేదా మూడో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట.

More News

తనపై రూమర్స్ గురించి స్పందించిన అంజలి...

డిక్టేటర్ సినిమా తర్వాత ఆరేడు సినిమాల్లో నటించబోతున్నట్టు చెప్పుకొచ్చిన అంజలి తెలుగు హీరోయిన్ గా ఇంత లాంగ్ రన్ రావడం హ్యపీగా ఉందంటూ చెప్పుకొచ్చింది.

ప‌దేళ్ల ప్రేమ‌ను తిరిగిచ్చేస్తాడ‌ట రామ్..

దేవ‌దాసు సినిమాతో తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్. తొలి సినిమాతో రామ్ సంచ‌ల‌న విజ‌యం సాధించి యూత్ లో మంచి క్రేజ్ ఏర్ప‌రుచుకున్నాడు.

డైరెక్టర్ ఎన్.శంకర్ చేతుల మీదుగా విడుదలైన 'సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు' ఆడియో

రాజ్ తరుణ్,ఆర్తన జంటగా నటించిన చిత్రం సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు.శ్రీనివాస్ గవిరెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

సర్వంత్రామ్‌ క్రియేషన్స్ ,గుడ్ సినిమా గ్రూప్ చిత్రం క‌ళావ‌తి

ప్రముఖ దర్శకుడు సుందర్ సి దర్శకత్వంలో తమిళంలో ఆరణ్మనిగా సూప‌ర్‌డూప‌ర్ హిట్ట‌య్యి ఇప్ప‌డు అర‌ణ్మ‌యి 2 గా ఇప్ప‌టికే త‌మిళ‌నాట సంచ‌ల‌నాన్ని క్రియెట్ చేస్తున్న చిత్రానికి తెలుగులో క‌ళావ‌తి అనే టైటిల్ ని ఖ‌రారు చేశారు.

రాజమండ్రి లో ఘనంగా జరిగిన సునీల్ క్రిష్ణాష్టమి ఆడియో వేడుక

కమెడియన్ టర్నడ్ హీరో సునీల్ నటించిన తాజా చిత్రం క్రిష్ణాష్టమి.