ధ‌నుష్ చిత్రానికి హాలీవుడ్ అవార్డ్‌

  • IndiaGlitz, [Tuesday,May 07 2019]

టాలీవుడ్‌, బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు సుప‌రిచితుడైన కోలీవుడ్ హీరో ధ‌నుష్‌. ఈయ‌న హీరోగా న‌టించి తొలి హాలీవుడ్ చిత్రం 'ది ఎక్ట్రార్డిన‌రీ జ‌ర్నీ ఆఫ్ ఫ‌కీర్‌'. ఇంగ్లీష్‌, స్పెయిన్ భాషల్లో ఈ సినిమా తెర‌కెక్కింది. ఇందులో స్ట్రీట్ మేజిక్ మ్యాన్ పాత్రలో ధనుష్ నటించాడు.తనకు ప్రత్యేక శక్తులు ఉన్నాయ‌ని అంద‌రినీ న‌మ్మించి మోసం చేస్తుంటాడు. ఈ చిత్రాన్ని ఇండియాతో పాటు ఇంట‌లీ, లిబియా ప్రాంతాల్లో చిత్రీక‌రించారు.

రీసెంట్‌గా విడుద‌లైన ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతోంది. ఈ నేప‌థ్యంలో స్పెయిన్ దేశంలోని బార్సిలోనా సెయింట్ జార్జి అంత‌ర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఈ చిత్రాన్ని ప్ర‌దర్శించారు. ఉత్త‌మ హాస్య చ‌ల‌న చిత్రం కేట‌గిరీలో ధ‌నుష్‌కి బెస్ట్ క‌మెడియ‌న్ అవార్డ్ వ‌చ్చింది. దీనిపై ధ‌నుష్ త‌న సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. 

More News

వీవీప్యాట్‌ స్లిప్‌ల లెక్కింపు వ్యవహారంలో చంద్రబాబుకు సుప్రీం షాక్

వీవీప్యాట్ల స్లిప్పుల లెక్కింపు వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు మరో 21 పార్టీలకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 50శాతం వీవీప్యాట్‌ స్లిప్పులను

అథ్లెట్‌గా ఆది పినిశెట్టి న‌టిస్తున్న ద్విభాషా చిత్రం

న‌ట‌న‌లో త‌న‌దైన శైలిని ప్ర‌ద‌ర్శించే హీరో ఆది పినిశెట్టి తాజాగా ఓ స్పోర్ట్స్ డ్రామాకు సంత‌కం చేశారు. ఈ చిత్రంతో ప్రిత్వి ఆదిత్య ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మ‌వుతున్నారు.

పాస్ పోర్ట్ పారేసుకున్నహీరోయిన్‌

బాలీవుడ్‌లో 'మున్నా మైకేల్‌'తో హీరోయిన్‌గా కెరీర్‌ను స్టార్ట్ చేసింది నిధి అగ‌ర్వాల్‌. తెలుగులో 'స‌వ్య‌సాచి', 'మిస్ట‌ర్ మ‌జ్ను' చిత్రాల్లో న‌టించింది.

అంత‌ర్జాతీయ స్టేజ్ షోలో ప‌వ‌న్ పాట‌కు డ్యాన్స్‌.. దేవిశ్రీ స్పంద‌న‌

తెలుగు సినిమా రేంజ్ మ‌రోసారి ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌కు రీచ్ అయ్యింది. వ‌ర‌ల్డ్ ఆఫ్ డ్యాన్స్ అనే ఇంట‌ర్నేష‌న‌ల్ రియాలిటీ షోలో భార‌త డ్యాన్స్ గ్రాప్ ది కింగ్స్ ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్

108 గోడౌన్‌లో భారీ అగ్నిప్రమాదం.. 60 వాహనాలు దగ్ధం

హైదరాబాద్‌లోని మేడ్చల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. 108 గోడౌన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. 60 వాహనాలు తగలబడ్డాయి. స్థానిక సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న ఫైరింగ్ సిబ్బంది మంటలు ఆర్పింది.