ఆయుష్మాన్ భవ లోగో లాంచ్!!

  • IndiaGlitz, [Thursday,March 16 2017]

ద‌ర్శ‌కుడు మారుతి స‌మ‌ర్ప‌ణ‌లో యువ క‌థానాయ‌కుడు చ‌ర‌ణ్ తేజ్ హీరోగా , ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం చేస్తూ మారుతి టాకీస్- సి.టి.ఎఫ్ సంస్థ‌లు సంయుక్త నిర్మాణంలో శ్రీనివాస రావు , ర‌జ‌నీ కుమారి నిర్మిస్తున్న చిత్రం' ఆయుష్మాన్ భ‌వ '. త్రినాథ్ రావు న‌క్కిన క‌థ అందించ‌గా , ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ స్క్రీన్ ప్లే అందిస్తున్న ఈ చిత్రం క‌ర్ట‌న్ రైజ‌ర్ కార్య‌క్రమం ( మార్చి 15) న హైద‌రాబాద్ ఎన్ - క‌న్వెన్ష‌న్ హాల్ లో సిని ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది. మారుతి , ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు , నిర్మాతలు శ్రీనివాస‌రావు , ర‌జ‌నీ కుమారి, డూడ్లీ సినిమా టైటిల్ లోగోను ఆవిష్క‌రించారు. అనంత‌రం...

ప‌రుచూరి వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ 'చ‌ర‌ణ్ తేజ్ రెండేళ్లుగా ప‌రిచ‌యం. మంచి క‌మిట్ మెంట్ తో ఈ సినిమా తెర‌కెక్కించ‌నున్నాడు. క‌థ కోసం రెండేళ్లు స‌మ‌యం ప‌ట్టింది. ప‌క‌డ్బందీ స్క్రిఫ్ట్ తో ఈ చిత్రం తెర‌క్కెకుతుంది. మారుతి అంటే గ్యారంటీగా స‌క్సెస్ ఉంటుంది . వెంక‌టేష్ , మ‌హేష్ బాబు, రాంచ‌ర‌ణ్ సినిమాల‌కు ప‌నిచేశాం. వాళ్లంతా ఇప్పుడు పెద్ద హీరోలు అయ్యారు. చ‌ర‌ణ్ తేజ్ కూడా భ‌విష్య‌త్తులో పెద్ద‌స్టార్ అవుతాడు. ప్ర‌పంచంలో జ‌రుగుతున్న‌ సామాజిక అంశాల‌కు ద‌ర్ప‌ణం ప‌ట్టేలా సినిమా ఉంటుంది' అన్నారు.

డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ' చ‌ర‌ణ్ తేజ్ ఎంతో ప‌ట్టుద‌ల , సినిమా మీద ఫ్యాష‌న్ ఉన్న‌వ్య‌క్తి . డాక్ట‌ర్ అయిన‌ప్ప‌టికి సినిమా మీదున్న ఇష్టంతో హీరో గా , డైరెక్ట‌ర్ గా ఇంట్ర‌డ్యూస్ అవుతున్నాడు. ఒక సంవ‌త్స‌రం పాటు త్రినాథ్ , ప‌రుచూరి బ్ర‌ద‌ర్స్ ఎంతో ఎఫర్ట్ పెట్టి ఈ క‌థ సిద్దం చేశారు. త‌ప్ప‌కుండా ఈ సినిమా చ‌ర‌ణ్ తేజ్ కి పెద్ద సక్సెస్ ని ఇస్తుంది ' అని అన్నారు.

నిర్మాత‌ల్లో ఒక‌రైన ర‌జ‌నీ కుమారి మాట్లాడుతూ - '' చ‌ర‌ణ్ ప‌ట్టుద‌ల ఉన్న వ్య‌క్తి . చిన్ప‌ప్ప‌టి నుండి సినిమాలంటే అంటే ఫ్యాష‌న్. క‌ష్ట‌ప‌డి ఈ స్థాయికి వ‌చ్చాడు . ఇంక ముందు కూడా అదే క‌ష్టంతో మంచి స‌క్సెస్ లు అందుకుంటాడ‌న్న న‌మ్మ‌కం ఉంది'' అన్నారు.

ద‌ర్శ‌క‌, హీరో చ‌ర‌ణ్ తేజ్ మాట్లాడుతూ ' ప‌క్కా ఎంట‌ర్ టైన‌ర్ మూవీ ఇది . త‌ప్ప‌కుండా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని అల‌రించేలా ఉంటుంది. ఏప్రిల్ లో షూటింగ్ ప్రారంభించి సినిమాని ఆగ‌ష్టు 11 న విడుద‌ల చేస్తాం'' అన్నారు.

డూడ్లీ మాట్లాడుతూ '' ద‌క్షినాదిన నా తొలి సినిమా ఇదే . హిందీలో చాలా చిత్రాలు చేశాను . తెలుగులో ఇంత‌మంచి క‌థ తో రూపొందుతున్న చిత్రంతో లాంచ్ అవ‌డం ఆనందంగా ఉంది. వైవిధ్య‌మైన క‌థ ఈ సినిమాకి కుదిరింది' అని అన్నారు.

గీతాంజ‌లి మాట్లాడుతూ '' ఈ చిత్రంలో చాలా మంచి పాత్ర పోషిస్తున్నాను . మంచి టీంతో రూపొందుతున్న ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను'' అని అన్నారు.

సంగ‌త ద‌ర్శ‌కులు మీట్ బ్ర‌ద‌ర్స్ మాట్లాడుతూ '' తెలుగులో సినిమా చేయ‌డం ఆనందంగా ఉంది. సినిమా కు మంచి బాణీలు అందిస్తాం. త‌ప్ప‌కుండా సినిమా పెద్ద హిట్ అవుతుంది' అని అన్నారు.

More News

'బాహుబలి 2' ట్రైలర్ రికార్డ్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా,సత్యరాజ్,రమ్యకృష్ణ,నాజర్ ప్రధాన తారాగాణంగా కె.రాఘవేంద్రరావు

దర్శకరత్న దాసరి నారాయణరావుకు అల్లు రామలింగయ్య అవార్డు ప్రదానోత్సవం!!

గత 13 సంవత్సరాలుగా స్వర్గీయ అల్లు రామలింగయ్యా గారి పేరిట కళా పీఠీం జీతాయ పురస్కారం కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది.

'రిజర్వేషన్' పోస్టర్ మరియు టీజర్ రిలీజ్

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై.. "డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్"తో కలిసి.. స్వీయ రచన మరియు దర్శకత్వంలో డాక్టర్ శివానంద యాలాల తెలుగు, హిందీ మరియు ఇంగ్లిష్ భాషల్లో నిర్మిస్తున్న సంచలన చిత్రం "రిజర్వేషన్". తెలుగులో "రిజర్వేషన్" పేరుతొ రిలీజ్ కానున్న ఈ చిత్రం..

250 థియేటర్లలో 'మెట్రో' విడుదల

ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో తెరకెక్కిన సినిమా -`మెట్రో`. రజని తాళ్లూరి నిర్మాత.

వెండితర అద్భుతం బాహుబలి: కె.రాఘవేంద్రరావు

బాలీవుడ్ సినిమాలకు ధీటుగా సత్తా చాటిన దక్షిణాది చిత్రం బాహుబలి ది బిగినింగ్.