వెయ్యి కోట్లకు చేరువలో 'బాహుబలి-2'

  • IndiaGlitz, [Saturday,May 06 2017]

ప్రపంచానికి తెలుగు సినిమా స్టామినాను తెలియ‌జేసిన చిత్రం 'బాహుబ‌లి-2' ముఖ్యంగా అన్నీ బాలీవుడ్ చిత్రాల రికార్డుల‌ను బ‌ద్ధ‌లు కొట్టి నెంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్‌గా నిలిచింది. సినిమా విడుద‌లైన వారం రోజుల్లోనే అన్నీ సినిమాల రికార్డుల‌ను కొల్ల‌గొట్ట‌డంతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది ఎందుకంటే సినిమా 1000 కోట్ల‌కు చేరువ అవుతుండ‌ట‌మే అందుకు కార‌ణం. సినిమా 860 కోట్ల గ్రాస్‌ను సాధించింది.

అందులో తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా 695 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను వ‌సూలు చేస్తే, ఓవ‌ర్‌సీస్‌లో 165 కోట్ల రూపాయ‌ల గ్రాస్‌ను సాధించింది. సెకండ్ వీక్‌లో కూడా బాహుబ‌లి-2 హ‌వా బాక్సాఫీస్ వ‌ద్ద కొన‌సాగుతుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాలు వేస్తున్నాయి. ఇదే ఊపుతో కొన‌సాగితే సినిమా 1200 గ్రాస్ ట‌చ్ చేస్తుంద‌ని, అందులో ఎటువంటి సందేహం లేద‌ని అంటున్నారు. బాలీవుడ్ చిత్రాల‌కంటే కంటే కూడా అమెరికాలో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

More News

జనసేన కార్యకర్తల కోసం హైదరాబాద్, ఉత్తరాంధ్రలో నోటిఫికేషన్...

జనసేన అధినేత పవర్స్టార్ పవన్కళ్యాణ్ తన పార్టీని పటిష్టం చేసుకునే పనిలో బిజీగా ఉన్నాడు. అందులో భాగంగా జనసేన సైనికుల కోసం పరీక్షలను నిర్వహించి మరీ సెలక్ట్ చేసుకుంటున్నాడు.

నేను ఎప్పటికీ మీ కాశీనాథుని విశ్వనాథ్నే

దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న తరువాత నేను చాలా మందికి దూరమై విభిన్నంగా కనిపిస్తున్నానే అనే భావన కలిగింది. ఇన్నాళ్లు మీలో ఒకడిగా వున్న నన్ను ఈ పురస్కారం దూరం చేస్తోందా అనిపించింది. అవార్డు తీసుకుని ఒకేసారి నేను హైజంప్ చేశానని రచయిత్రి యుద్దనపూడి సులోచనరాణి అన్నారు.

భారీ సినిమా ప్లాన్ లో బన్ని..

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ హీరోగా తన మార్కెట్ను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు. ప్రస్తుతం డిజె దువ్వాడ జగన్నాథమ్గా ప్రేక్షకుల ముందుకు రానున్న బన్ని తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో `నా పేరు శివ నా ఇల్లు ఇండియా` సినిమా చేయబోతున్నాడు. ఇప్పుడు తన సినిమా మార్కెట్ను పెంచుకునే పనిలో ఉన్నాడట బన్ని.

లావణ్య విత్ లవ్ బాయ్స్ మోషన్ పోస్టర్ ఆవిష్కరణ!

సాంబ,యోధ,కిరణ్,పావని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం లావణ్య విత్ లవ్ బాయ్స్.

అతనే నా చివరి దర్శకుడంటున్న హీరోయిన్...

బాలీవుడ్ లో క్వీన్,తను వెడ్స్ మను సినిమాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన కంగనా రనౌత్