కేరళలో 'బాహుబలి 2' రికార్డ్ రిలీజ్...

  • IndiaGlitz, [Thursday,April 06 2017]

రాజ‌మౌళి, ప్ర‌భాస్‌ల కాంబినేష‌న్‌లో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి 2 ఏప్రిల్ 28న విడుద‌ల‌కు సిద్ధ‌మవుతుంది. బాహుబ‌లి ది బిగినింగ్ ఆరు వంద‌ల కోట్ల‌కు పైగా వ‌సూళ్ళు సాధించ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి బాహుబ‌లి 2 క‌లెక్ష‌న్స్‌పై, అస‌లు విజువ‌ల్‌గా సినిమా ఎలా ఉంటుంద‌నే దానిపై ఆస‌క్తి నెల‌కొంది. విడుద‌లైన ట్రైల‌ర్‌కు కూడా ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. 100 మిలియ‌న్స్ కూడా వ్యూవ‌ర్స్ రావ‌డం విశేషం.

ఏప్రిల్ 28న ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ రేంజ్‌లో విడుద‌ల‌కు సిద్ధం చేస్తున్నారు. తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో సినిమా రిలీజ్ అవుతుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం బాహుబ‌లి 2న కేర‌ళ రాష్ట్రంలో 320 థియేట‌ర్స్‌కు పైగా విడుద‌ల చేయ‌బోతున్నార‌ట‌. ఇప్ప‌టి వ‌ర‌కు ర‌జ‌నీకాంత్ క‌బాలి మాత్ర‌మే 3005 థియేట‌ర్స్‌లో విడుద‌ల‌య్యింది. ఓ అనువాద చిత్రం ఇంత భారీగా విడుద‌లకు సిద్ధ‌మ‌వ‌తుండ‌టం మ‌ల‌యాళ సినీ వ‌ర్గాల్లో టాక్ ఆప్ ది టౌన్ అయ్యింది.

More News

ఏప్రిల్ 14న వస్తున్న'రిజర్వేషన్'

లూమియర్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై..'డైలీ ఫోర్ షోస్ తెలంగాణ స్టార్స్'తో కలిసి..

టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డుల ప్రకటించిన సుబ్బరామిరెడ్డి

2015-16 సంవత్సరానికిగానూ టీఎస్సార్ - టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డులను గురువారం ఉదయం హైదరాబాద్లో ప్రకటించారు. ఈ సందర్భంగా..టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ``అవార్డుల ప్రకటిన 30 రోజలు సమయం తీసుకున్నాం.

'ఖయ్యూం భాయ్' టీజర్ ఆవిష్కరణ

గ్యాంగ్స్టర్ నయీం జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా `ఖయ్యూం భాయ్`. నయీమ్ పాత్రలో కట్టా రాంబాబు, ఏసీపీ పాత్రలో తారకరత్న నటిస్తున్నారు. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఎన్టీఆర్ చిత్రంలో విలన్ కన్నడ స్టార్

జనతా గ్యారేజ్ సూపర్సక్సెస్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ఎన్టీఆర్ట్స్ బ్యానర్పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న చిత్రం `జై లవకుశ`. ఈ సినిమాలో ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తాడని వార్తలు వినపడుతున్నాయి.

డార్జిలింగ్ కు రాజా..రవితేజ

మాస్ మహారాజా రవితేజ ఇప్పుడు ఏకంగా రెండు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో నల్లమలుపుబుజ్జి, ఠాగూర్ మధు నిర్మిస్తున్న టచ్ చేసి చూడు ఒక చిత్రం కాగా, మరో చిత్రంగా దిల్రాజు నిర్మాతగా అనిరావి పూడి దర్శకత్వంలో రూపొందుతోన్న రాజా ది గ్రేట్.