అమెరికాలో బాహుబలి సెన్సేషన్..

  • IndiaGlitz, [Monday,May 08 2017]

ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, స‌త్య‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ తారాగ‌ణంగా రాజ‌మౌళి రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి చిత్రంలో రెండో భాగం 'బాహుబ‌లి-2' వ‌సూళ్ళ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అన్నీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా 1000 కోట్ల రూపాయ‌ల‌ను క‌లెక్ట్ చేసిన ఈ సినిమా అమెరికా మాత్రం 100 కోట్ల రూపాయ‌ల గ్రాస్ రాబ‌ట్టిన తొలి ఇండియ‌న్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.

తొలి వారంలో 1308 మిలియ‌న్ డాల‌ర్స్‌(దాదాపు 84 కోట్లు రూపాయ‌లు) రాబ‌ట్టిన బాహుబ‌లి-2 శనివారం నాటికి 15.42 మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్ట‌డంతో 100 కోట్ల గ్రాస్‌ను సాధించిన చిత్రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేసింది. ఇదే ఊపులో కొన‌సాగితే మాత్రం మ‌రిన్ని రికార్డుల‌ను బాహుబ‌లి -2 సొంతం చేసుకుంటుంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి.

More News

బాహుబలికి పవర్ స్టార్ అభినందనలు...

1000 కోట్ల కలెక్షన్స్ తో ప్రపంచ సినిమాలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి.

మే 26న ప్రపంచ వ్యాప్తంగా నాగచైతన్య 'రారండోయ్.. వేడుక చూద్దాం'

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.

కళ్యాణ్ రామ్ తదుపరి సినిమాకు రంగం సిద్ధం..

హీరో, నిర్మాత అయిన కళ్యాణ్రామ్ ఇజం సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. హీరోగా సినిమాను వెంటనే స్టార్ట్ చేయలేదు. ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో `జై లవకుశ` సినిమాను నిర్మిస్తున్నాడు. హీరోగా కళ్యాణ్ రామ్ నటించే సినిమాకు కూడా అన్నీ సిద్ధమయ్యాయి.

బన్ని రికార్డ్...

బాహుబలి కారణమో,మరేదో కానీ ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ అమాతం పెరిగింది.

యువకుడు చేసే పోరాటమే 'నక్షత్రం'

కొందరి కుటిల బుద్ధి కారణంగా,మత విద్వేషాల కారణంగా ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి.