'బాహుబలి-2' షేర్ వివరాలివే...

  • IndiaGlitz, [Friday,May 05 2017]

తెలుగు సినిమా స్టామినాను ప్ర‌పంచానికి తెలియ‌జేసిన విజువ‌ల్ వండ‌ర్ 'బాహుబ‌లి 2'. యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా ద‌గ్గుబాటి తారాగణంగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్‌ బ్యానర్‌పై శోభుయార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మాతలుగా రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఆరు రోజుల్లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా తెలుగు సినిమా స‌త్తా చాటుతున్న‌'బాహుబ‌లి-2'

6రోజుల షేర్(కోట్ల‌లో..) వివ‌రాలివే..

నైజాం - 32.37

సీడెడ్ - 19.05

నెల్లూర్ - 4.33

గుంటూర్ - 11.44

కృష్ణా - 7.87

వెస్ట్ - 9.01

ఈస్ట్ - 11.45

ఉత్త‌రాంధ్ర - 14.05

తెలంగాణ‌, ఆంధ్ర టోట‌ల్ షేర్ -109.57

త‌మిళ‌నాడు - 67 కోట్లు

క‌ర్ణాట‌క - 37 కోట్లు

కేర‌ళ - 19 కోట్లు

హిందీ వెర్ష‌న్ - 130 కోట్లు

యు.ఎస్ - 53 కోట్లు

More News

'ప్రాజెక్ట్ z' మే లో విడుదల

సందీప్ కిషన్, లావణ్య త్రిపాటి, జాకీష్రాఫ్ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్ దర్శకత్వంలో తమిళ్లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రాన్ని 'ప్రాజెక్ట్ z' గా ఎస్బికె ఫిలింస్ కార్పోరేషన్లో ఎస్.కె. బషీద్ సమర్పణలో నిర్మాత ఎస్.కె. కరీమున్నీసా తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.

విలన్ గా శ్రియా శరన్...

హీరోయిన్స్ లో నెగటివ్ షేడ్స్ చేయగల హీరోయిన్స్ వేరయా అనే చందాన..

పీకేను దాటేసిన 'బాహుబలి-2'

విడుదల రోజు కంటే ముందు రోజు నుండి భారీ అంచనాలు మధ్య విడుదలైన విజువల్ గ్రాఫిక్స్ వండర్ 'బాహుబలి-2'

బుల్లితెర పై 'ఈగ'

అపజయమెరుగని దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇప్పుడు 'బాహుబలి-2'తో

కమల్ హాసన్ కు ఊరట..

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కు కోర్టు గొడవల నుండి బ్రేక్ దొరికింది.