ఇండియాలోనే 1000 కోట్ల 'బాహుబలి-2'

  • IndiaGlitz, [Friday,May 12 2017]

ప్ర‌భాస్‌, రానా, అనుష్క‌, స‌త్య‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ తారాగ‌ణంగా రాజ‌మౌళి రూపొందించిన విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి చిత్రంలో రెండో భాగం 'బాహుబ‌లి-2' వ‌సూళ్ళ ప‌రంగా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది. అన్నీ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఇప్ప‌టికీ 1300 కోట్ల‌గ్రాస్‌ను చేరువ‌లో ఉన్న ఈ సినిమా కేవ‌లం ఇండియాలో మాత్ర‌మే 1000 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేయ‌డం విశేషం.

ఇప్ప‌ట్లో ఈ రికార్డును క్రాస్ చేయ‌డం ఏ సినిమాకు లేద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంటున్నాయి. కేవ‌లం రెండు వారాల్లోనే ఈ రికార్డును సాధించడం తెలుగు సినిమాకే గొప్ప‌త‌నం. యు.ఎస్‌లో వంద‌కోట్లు దాటేసిన బాహుబ‌లి2 త‌మిళంలో కూడా వంద‌కోట్ల‌కు చేరువ‌లో ఉండ‌టం గ్రేట్

More News

కల్యాణ్ రామ్ తో మరోసారి...

హీరో,నిర్మాత అయిన నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మాతగా ప్రస్తుతం తమ్ముడు

పూరి మరోసారి ఆమెతో ప్లాన్ చేస్తున్నాడా?

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విడుదలైన పోకిరి సినిమా అప్పట్లో కొత్త బాక్సాఫీస్ రికార్డులకు తెర తీసింది. ముఖ్యంగా ఈ సినిమా ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..అనే సెన్సేషన్ క్రియేట్ చేసింది.

రానా విడుదల చేసిన 'కాదలి' టీజర్

ఆసక్తికరమైన ట్రైయాంగులర్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న చిత్రం 'కాదలి'.

మణిరత్నం మరో రొమాంటిక్ డ్రామా..

ఇండియన్ ఏస్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో ఇటీవల విడుదలైన చిత్రం `చెలియా`. లవ్ రొమాంటిక్ డ్రామాగా రూపొందిన చెలియా బాక్సాఫీస్ వద్ద ప్లాపయ్యింది.