'బాహుబలి-2' ట్రైలర్ రిలీజ్ డేట్

  • IndiaGlitz, [Saturday,March 11 2017]

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి కన్ క్లూజ‌న్ సినిమా కోసం తెలుగు సినీ ప‌రిశ్ర‌మే యావ‌త్ భార‌త సినిమా రంగం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. అద్భుత‌మైన వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీతో తెర‌కెక్కిన బాహుబ‌లి 2 చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.
అంత కంటే ముందు అంటే మార్చి 29 లేదా మార్చి 30న సినిమా ఆడియో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. అంత కంటే ముందుగా సినిమాపై అంచ‌నాల‌ను మ‌రింత పెంచ‌డానికి ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి డైరెక్ట‌ర్ రాజ‌మౌళి స‌న్నాహాలు చేసుకుంటున్నారు. ట్రైల‌ర్‌ను ఈ మార్చి 16న రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేట‌ర్స్‌లో ప్ర‌ద‌ర్శిస్తార‌ట‌. అదే రోజు సాయంత్రం ఐదు గంట‌ల నుండి సోష‌ల్ మీడియాకు ట్రైల‌ర్ అందుబాటులో ఉంటుంద‌ని స‌మాచారం.

More News

ఏ.వి.ఎం. మేకర్స్'బిచ్చగాడా..మజాకా'

ప్రముఖ దర్శకులు కె.ఎస్.నాగేశ్వరరావు దర్శకత్వంలో.. "ఆల్ వెరైటీ మూవీ మేకర్స్" పతాకంపై నూతన నిర్మాత బి.చంద్రశేఖర్ నిర్మిస్తున్న విభిన్న కథాచిత్రం "బిచ్చగాడా మజాకా.

తెలుగు సినిమాని ఉరితీయకండి....'కత్రిన,కరీన,మద్యలో' కమల్ హసన్ దర్శకుడు రత్న

తెలుగు సినిమా ని ఉరితీయకండి.. ఉరితీయకండి ఇదే సెన్సారు సభ్యులకి మా నినాదం అంటున్నారు కత్రినా కరీనా మధ్యలో కమల్హసన్ దర్శకుడు రత్న. మేము తీసిన ఈ సినిమా నిర్మాణంలోనే చాలా ఇబ్బందులు ఎదుర్కొని కష్టపడి చిత్రాన్ని కంప్లీట్ చేసి,

సమంత అప్పుడు చెప్పేస్తుందట...

తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్గా సినీ నటి సమంత నియమించబడిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా సమంత దుబ్బాక సహకారం సంఘాన్ని వెళ్లి చూసింది.

చైతు మొదటి షెడ్యూల్ పూర్తి...

అక్కినేని నాగచైతన్య ఏకంగా రెండు సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. అందులో ఒకటి కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తుంది.

2.0 షూటింగ్ పూర్తిః శంకర్

సూపర్స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతోన్న ప్రెస్టిజియస్ మూవీ `2.0`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్పై శుభకరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా 400 కోట్ల బడ్జెట్తో హై టెక్నికల్ వాల్యూస్తో రూపొందుతోంది.