'బాహుబలి2' ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

  • IndiaGlitz, [Monday,March 06 2017]

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి తెర‌కెక్కిస్తోన్న విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి కన్ క్లూజ‌న్ సినిమా కోసం తెలుగు సినీ ప‌రిశ్ర‌మే యావ‌త్ భార‌త సినిమా రంగం ఆస‌క్తిగా ఎదురుచూస్తుంది. అద్భుత‌మైన వ‌ర్చువ‌ల్ రియాలిటీ టెక్నాల‌జీతో తెర‌కెక్కిన బాహుబ‌లి 2 చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఉన్నారు. ఈ సినిమా ఏప్రిల్ 28న ప్ర‌పంచ వ్యాప్తంగా గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ అవుతుంది.

అంత కంటే ముందు అంటే మార్చి 29 లేదా మార్చి 30న సినిమా ఆడియో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఆడియో హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో జ‌ర‌గ‌నుంది. అంత కంటే ముందుగా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేయ‌డానికి రాజ‌మౌళి అండ్ టీం స‌న్నాహాలు చేస్తుంది. మార్చి 15న బాహుబ‌లి-2 ట్రైల‌ర్ విడుద‌ల‌వుతుందని స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మ‌చారం రావ‌చ్చు.

More News

నిర్మాతగా మారుతున్న రానా...

మనవడు దగ్గబాటి రానా ఇప్పుడు తాత రామానాయుడు బాటలో అడుగులు వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు.

'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' తో మరో హిట్ కొట్టడం హ్యాపీగా ఉంది - వంశీకృష్ణ

యంగ్ హీరో రాజ్తరుణ్ హీరోగా ఏ టీవీ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంటర్టైన్మెంట్ ఇండియా ప్రై.లి.బ్యానర్పై `దొంగాట` ఫేమ్ వంశీ కృష్ణ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర నిర్మాతగా రూపొందిన చిత్రం `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`.

'నాకు నేనే తోపు తురుము' ట్రైలర్, ప్రమోషనల్ సాంగ్ విడుదల

శ్రీ రాజేశ్వర సమర్పణలో ధృవ క్రియేషన్స్ బ్యానర్పై అశోక్ సుంకర, మానస హీరో హీరోయిన్లుగా శివమణి రెడ్డి దర్శకత్వంలో ధృవకుమార్ నిర్మాతగా రూపొందుతోన్న చిత్రం `నాకు నేనే తోపు తురుము`.

మార్చ్17 న దిల్ రాజు బ్యానర్ లో విడుదలవుతున్న 'వెళ్ళిపోమాకే'

నూతన చిత్రాలకు, నటీనటులకు, టెక్నిషియన్స్ కు అండగా నిలబడే హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు మరోసారి ఒక యంగ్ టీం కు సపోర్ట్ చేయబోతున్నాడు.

భర్తగా పవన్ ను ఫెయిల్ చేసినా...

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యామణి రేణుదేశాయ్ రీసెంట్ గా ఉమెన్స్ డే సందర్భంగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో