'బాహుబలి 2' ట్రెండ్ క్రియేటర్...

  • IndiaGlitz, [Thursday,April 27 2017]

ప్ర‌భాస్‌, అనుష్క‌, రానా, త‌మ‌న్నా తారాగ‌ణంగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన విజువ‌ల్ వండ‌ర్ 'బాహుబ‌లి 2'. రేపు సినిమా విడుద‌ల కానుంది. సినిమా విడుద‌ల కోసం అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ప్ర‌పంచ వ్యాప్తంగా 8 వేల థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతున్న ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవ‌ర్‌సీస్‌లో కూడా అభిమానులు సినిమా కోసం ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఎంతంగా అంటే అడ్వాన్స్ బుకింగ్‌లోనే మూడు మిలియ‌న్ డాల‌ర్స్‌ను రాబ‌ట్టుకుందని ఓవ‌ర్‌సీస్ డిస్ట్రిబ్యూట‌ర్స్ తెలియ‌జేశారు. అంటే దాదాపు 20 కోట్ల రూపాయ‌ల‌న్న‌మాట‌. ఓ ర‌కంగా బాహుబ‌లి విడుద‌ల‌కు ముందుగానే సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుంది

More News

'అమ్మాయి ప్రేమలో పడితే' ప్రారంభం

హర్షవర్ధన్ ప్రొడక్షన్ హౌస్ లో హర్షవర్ధన్ నిర్మాతగా మణి దర్శకత్వం వహించి నటించిన చిత్రం 'అమ్మాయి ప్రేమలో పడితే'.

వినోద్ ఖన్నాకన్నుమూత...

సీనియర్ బాలీవుడ్ నటుడు వినోద్ ఖన్నా క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు.

ఐదేళ్ళ సమయం పడుతుందని తెలుసుంటే 'బాహుబలి' మొదలు పెట్టే వాళ్లమే కాదు - ఎస్.ఎస్.రాజమౌళి

ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్పై ప్రభాస్,అనుష్క,తమన్నా,రానా ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'బాహుబలి 2'.

'బాబు బాగా బిజీ' ప్రీ రిలీజ్ ఫంక్షన్

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అవసరాల శ్రీనివాస్ హీరోగా వినూత్న కథతో నిర్మించిన చిత్రం 'బాబు బాగా బిజీ'.

'సలామ్ జిందగీ' ట్రైలర్ విడుదల

టాలీవుడ్,బాలీవుడ్,కోలీవుడ్ తరహాలో వరుస చిత్రాలు రూపొందిస్తూ ప్రేక్షకుల మన్ననలు అందుకొంటున్న మరో చిత్ర పరిశ్రమ 'డెక్కన్ వుడ్'.