ఐఫాలో ఆ రెండు చిత్రాలదే హవా....

  • IndiaGlitz, [Tuesday,November 24 2015]

ఐఫా ద‌క్షిణాది చల‌న చిత్రాల ఎంపిక షురూ అయింది. ముఖ్యంగా తెలుగులో రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి, కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన శ్రీమంతుడు చిత్రాలు అన్నీ అవార్డుల రేసులో పోటీ ప‌డుతున్నాయి.

ఉత్త‌మ‌చిత్రాలు - బాహుబ‌లి, శ్రీమంతుడు, భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం, పాఠ‌శాల‌
ఉత్త‌మ‌న‌టుడు - మహేష్‌బాబు, ప్ర‌భాస్‌, అల్లుఅర్జున్‌, ఎన్టీఆర్‌, నాని
ఉత్త‌మ‌న‌టి - శృతిహాస‌న్‌, నిత్యామీన‌న్‌, లావ‌ణ్య‌త్రిపాఠి, త‌మ‌న్నా, మంచు ల‌క్ష్మి
ఉత్త‌మ ద‌ర్శ‌కుడు - రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, పూరి జ‌గ‌న్నాథ్‌, చందు మొండేటి, మ‌హి వి.రాఘ‌వ్‌
ఉత్త‌మ సంగీత ద‌ర్శ‌కుడు - యం.యం.కీర‌వాణి, అనూప్ రూబెన్స్‌, దేవిశ్రీప్ర‌సాద్‌, ర‌ఘుకుంచె, సాయికార్తీక్‌, స‌త్య మ‌హావీర్‌
ఉత్త‌మ స‌హాయ‌న‌టుడు - ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, జ‌గ‌ప‌తిబాబు, స‌త్య‌రాజ్‌, పోసాని, న‌వీన్ చంద్ర‌
ఉత్త‌మ స‌హాయ‌న‌టి - ర‌మ్య‌కృష్ణ‌, తుల‌సి, రీతు వ‌ర్మ‌, అపూర్వ శ్రీనివాస‌న్‌, ప్రాచీ
ప్ర‌స్తుతం ఐఫా అవార్డుల రేసులో పోటీ ప‌డుతున్న చిత్రాలివే. ఈ చిత్రాల‌న్నింటిలో బాహుబ‌లి, శ్రీమంతుడు సినిమాలే ఉండ‌టంతో, బాక్సాపీస్ క‌లెక్ష‌న్స్ త‌ర‌హాలో ఏ సినిమా ఎన్ని అవార్డుల‌ను కైవ‌సం చేసుకోనుందో మ‌రి..

More News

ఆ కాన్‌ఫ్లిక్ట్ నా హార్ట్‌ని ట‌చ్ చేసింది - 'త‌ను-నేను' దర్శకనిర్మాత రామ్మోహన్‌

అష్టాచెమ్మా, గోల్కొండ హైస్కూల్‌, ఉయ్యాలా జంపాలా వంటి సూప‌ర్‌ హిట్‌ మూవీస్‌ని నిర్మించారు రామ్మోహన్‌.పి.

సైజ్ జీరో కి టు డిఫరెంట్ సెన్సార్ స‌ర్టిఫికెట్స్..

అందాల అనుష్క న‌టించిన తాజా చిత్రం సైజ్ జీరో. ఈ చిత్రానికి ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు ప్ర‌కాష్ కొవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.

'ఓ మై గాడ్' ఆడియోకి వస్తున్న రెస్పాన్స్ కి హ్యాపీ - మ్యూజిక్ డైరెక్టర్ రాజ్ కిరణ్

తనీష్,మేఘశ్రీ,పావని హీరో హీరోయిన్లుగా..శ్రీ వెంకటేశ్వర విజువల్స్ పతాకంపై వేణు ముక్కపాటి నిర్మించిన చిత్రం 'ఓ మై గాడ్'. వి.శ్రీవాత్సవ్ దర్శకుడు.

యూత్‌ను ఆక‌ర్షిస్తున్న కుమారి

సుకుమార్ ద‌ర్శ‌కత్వంలో ఆర్య‌, 100%ల‌వ్ త‌ర‌హా క్యూట్ ల‌వ్ స్టోరీస్ వ‌చ్చాయి. ఒక అడుగు ముందుకేసి సుకుమార్ చేసిన బోల్డ్ అటెంప్ట్ కుమారి 21ఎఫ్‌.ప్రేమ‌కు కావాల్సింది న‌మ్మ‌కం.

కమల్ ని ముద్దు పెట్టుకోవడం కథకు చాలా అవసరం - నటి మధుశాలిని

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కథానాయకుడిగా రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్,శ్రీగోకులం మూవీస్ పతాకాలపై రాజేష్ ఎం.సెల్వ దర్శకత్వంలో ఎస్.చంద్రహాసన్,కమల్ హాసన్ నిర్మించిన డిఫరెంట్ యాక్షన్ థ్రిల్లర్ 'చీకటి రాజ్యం'.