బాహుబలి-2 లో దీపికా పడుకునే...

  • IndiaGlitz, [Friday,April 01 2016]

తెలుగు సినిమా బాహుబ‌లి ఎంత‌టి సంచ‌ల‌న విజ‌యం సాధించిందో...ప్ర‌పంచ వ్యాప్తంగా ఎంత‌టి సెన్సేష‌న్ క్రియేట్ చేసిందో తెలిసిందే. బాహుబ‌లి చిత్రం జాతీయ ఉత్త‌మ చిత్రంగా అవార్డ్ సైతం సొంతం చేసుకోవ‌డంతో...బాహుబ‌లి - 2 చిత్రాన్ని బాహుబ‌లి ని మించే విజ‌యాన్ని సాధించేలా రూపొందిస్తున్నారు ద‌ర్శ‌క‌థీర రాజ‌మౌళి.ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... బాహుబ‌లి - 2 లో బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.
బాహుబ‌లి - 2 లో బాలీవుడ్ స్టార్స్ న‌టిస్తే బాలీవుడ్ లో బాహుబ‌లి 2 పై మ‌రింత క్రేజ్ ఉంటుంద‌ని క‌ర‌ణ్ జోహార్ ఆలోచ‌న‌. క‌ర‌ణ్ జోహార్ మాట ప్ర‌కారం రాజ‌మౌళి ఓ ముఖ్య పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌డుకునే ని సంప్ర‌దిస్తున్నార‌ట‌. పాత్ర నిడివి త‌క్కువే అయినా ప్రాధాన్య‌త గ‌ల పాత్ర. నువ్వు చేస్తే బాగుంటుంది అంటూ దీపికా ప‌డుకునే పై క‌ర‌ణ్ జోహార్ ఒత్తిడి చేస్తున్నార‌ట‌. అన్నీ అనుకున్న‌ట్టు జ‌రిగితే...దీపిక ప‌డుకునే ఇందులో న‌టిస్తే... బాలీవుడ్ లో బాహుబ‌లి - 2 కి మ‌రింత క్రేజ్ రావ‌డం ఖాయం.

More News

ప‌వ‌న్ తో విభేదించిన డైరెక్ట‌ర్ బాబీ

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ఈ చిత్రం ఏప్రిల్ 8న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అయితే....ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో డైరెక్ట‌ర్ బాబీ ఓ విష‌యంలో విభేదించాడ‌ట‌.

'అభినేత్రి' ఓవర్సీస్‌ రైట్స్‌ తీసుకున్న కోన వెంకట్‌, 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో 70 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'అభినేత్రి' తెలుగు వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని భారీ ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ స్వంతం చేసుకుంది. తెలుగు ఓవర్సీస్‌ రైట్స్‌తో పాటు తమిళ్‌ వెర్షన్‌ ఓవర్సీస్‌ రైట్స్‌ని కూడా పెద్ద మొత్తం ఆఫర్‌ ఇచ్చి 9 పిఎం ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ దక్కించుకుంది.

చిత్రీకరణ తుది దశకు చేరుకున్న నాని-మోహనకృష్ణ ఇంద్రగంటి చిత్రం

'అష్టా చమ్మా'తర్వాత నాని,మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో ఓ చిత్రం రూపొందుతోంది.'ఆదిత్య 369',

అదే క‌నుక జ‌రిగితే క‌ళ్యాణ్ గారి ఇంటి ముందు ధ‌ర్నా చేస్తా - డైరెక్ట‌ర్ బాబీ

ప‌వ‌ర్ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌య‌మై...రెండో సినిమాకే ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ని డైరెక్ట్ చేసే ల‌క్కీ ఛాన్స్ ద‌క్కించుకున్న యంగ్ డైరెక్ట‌ర్ బాబీ. ప‌వ‌న్ క‌ళ్యాణ్ - కాజ‌ల్ అగ‌ర్వాల్ జంట‌గా బాబీ తెర‌కెక్కించిన చిత్రం స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్. ప‌వ‌న్ ఫ్రెండ్ శ‌ర‌త్ మ‌రార్ నిర్మించిన స‌ర్ధార్ గ‌బ్బ‌ర్ సింగ్ చిత్రం ప్ర‌&#

పవర్ స్టార్ వెర్షస్ సూపర్ స్టార్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ -సూపర్ స్టార్ మహేష్ వీరిద్దరూ నెం1స్ధానం కోసం పోటీపడుతున్నారు.ఈ సమ్మర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.