షారూక్ కు ధైర్యాన్నిచ్చిన బాహుబలి...

  • IndiaGlitz, [Wednesday,May 10 2017]

విజువ‌ల్ వండ‌ర్ బాహుబ‌లి ఇండియ‌న్ నెంబ‌ర్ వ‌న్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డంతో పాటు క‌లెక్ష‌న్స్ ప‌రంగా ఎలా ఉండాలో అంద‌రికీ మార్గ‌ద‌ర్శ‌క‌మైంది. దీంతో చాలా మంది నిర్మాత‌లు, స్టార్ హీరోలు బారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. వారిలో బాలీవుడ్ బాద్‌షా కూడా ఒక‌డు. ప‌శ్చిమ ఆఫ్రికాలో ఇండియన్ ఆర్మీ చేసిన ఓ స‌క్సెస్‌ఫుల్ రెస్క్యూ ఆప‌రేష‌న్ ఖుక్రి నేప‌థ్యంలో షారూఖ్ ఓ సినిమా ప్లాన్ చేశాడ‌ట‌.

అయితే అందుకు భారీ బ‌డ్జెట్ అవుతుంది. అంత పెద్ద మొత్తం రిట‌ర్న్ అవుతుందో కాదోన‌ని ఇన్నిరోజులు ఆలోచ‌న‌లో ఉండిపోయాడీ బాద్‌షాకు బాహుబ‌లిని చూసి త‌ర్వాత కాస్తా ధైర్యం వ‌చ్చింద‌ట‌. ఇప్పుడు షారూఖ్ త‌న మూవీని తెర‌కెక్కించే ఆలోచ‌న‌లోఉన్నాడ‌ట‌. త్వ‌ర‌లోనే న‌టీన‌టులు, టెక్నిషియ‌న్స్ వివ‌రాలు తెలియ‌జేస్తారు.

More News

మంజుల ఘట్టమనేని దర్శకత్వంలో సందీప్ కిషన్ హీరోగా సినిమా ప్రారంభం

సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి మంజుల ఇప్పటికే నిర్మాతగా, నటిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. ఇప్పుడామె దర్శకురాలిగానూ తన ప్రతిభను చాటుకొనేందుకు సన్నద్ధమవుతున్నారు.

రానా ఒప్పుకుంటాడా..?

బాహుబలి ఫీవర్ తో దేశమంతా కలెక్షన్స్ వర్షంలో తడుస్తుంది.

మెగాబ్రదర్ నాగబాబుచే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'

శ్రీ లక్ష్మీలోహిత క్రియేషన్స్ అండ్ శ్రీ శరణ్య సినీ చిత్ర కంబైన్స్ సంయుక్తంగా సత్య డైరెక్షన్లో నిర్మాత టి. రామకృష్ణ నిర్మిస్తున్న చిత్రం 'కళ్యాణ్ ఫ్యాన్ ఆఫ్ పవన్'. కళ్యాణ్, లక్ష్మీశిల్ప హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం బుధవారం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్లో మెగా బ్రదర్ నాగబాబు చేతుల మీదుగా పూజా కార్యక్రమాలను జరుపు

కాజల్ తొలిసారిగా అది చేస్తుంది...

టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో కాజల్ ఒకరు.మూడు పదులు వయసు దాటిన ఈ అమ్మడుకి తెలుగులో

పవన్ తో విభేదించిన కలెక్షన్ కింగ్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం టిటిడి దేవాలయ ఈవోగా ఐఎఎస్ సింఘాల్ను నియమించిన సంగతి తెలిసిందే. అయితే ఉత్తరాదికి చెందిన ఐఎఎస్ను టిటిడి ఈవోగా నియమించడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.