బాహుబలి నిర్మాతల ఫాంటసీ చిత్రం...

  • IndiaGlitz, [Wednesday,June 07 2017]

బాహుబ‌లి వంటి విజువ‌ల్ వండ‌ర్‌తో తెలుగు సినిమాను ప్ర‌పంచ స్థాయికి తీసుకెళ్ళిన ఆర్కా మీడియా అధినేత‌లు, నిర్మాత‌లు ప్ర‌సాద్ దేవినేని, శోభు యార్ల‌గ‌డ్డ‌. ఇప్పుడు వీరిద్ద‌రూ క‌లిసి ఓ సోషియో ఫాంట‌సీ సినిమాను నిర్మించ‌నున్నారు. ఈ ఫాంట‌సీ చిత్రం 40 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొంద‌నుంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు కె.రాఘ‌వేంద్ర‌రావు త‌న‌యుడు, అన‌గ‌న‌గా ఒక ధీరుడు, సైజ్ జీరో చిత్రాల ద‌ర్శ‌కుడు ప్ర‌కాష్ కోవెల‌మూడి ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా రూపొంద‌నుంది. శ‌ర్వానంద్ ఇందులో హీరోగా న‌టించ‌బోతున్నాడని స‌మాచారం. శ‌ర్వానంద్ మార్కెట్ ఇంకా పాతిక కోట్లే ఉన్న స‌మయంలో నిర్మాత‌లు అత‌నితో 40 కోట్ల సినిమాను చేయ‌నుండ‌టం ఆస‌క్తిని రేపుతుంది. సినిమా పెద్ద హిట్ అయితే శ‌ర్వానంద్ మార్కెట్ రేంజ్ పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు.

More News

'కాదలి' ఆడియో విడుదల చేసిన కె.టి.ఆర్

పట్టాభి.ఆర్.చిలుకూరి దర్శక నిర్మాణంలో పూజా కె.దోషి,హరీశ్ కల్యాణ్,సాయి రోణక్,సుదర్శన్,మోహన్ రామన్,డా.మంజేరి షర్మిల,గురురాజ్ మానేపల్లి తదితరులు నటించిన సినిమా'కాదలి'.

గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ఆవిష్కరణ

ప్రముఖ దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వం వహించిన చిత్రం గల్ఫ్ వచ్చే నెల జులై లో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ లోగా చిత్ర నిర్మాతలు గల్ఫ్ చిత్రం ప్రచారం మొదలుపెట్టారు. చిత్ర నిర్మాతలు గల్ఫ్ అవగాహనా యాత్ర పోస్టర్ ని సిరిసిల్ల జిల్లా లో విడుదల చేసారు.

డీజే..దువ్వాడ జగన్నాథమ్ తో సరికొత్త రికార్డుల్ని సృష్టిస్తోన్న - అల్లు అర్జున్

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా,డైనమిక్ డైరక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'డీజే..

'అంధగాడు' చిత్రాన్ని ఇంత పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు థాంక్స్ - రాజ్ తరుణ్

ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్,రాజ్ తరుణ్ కాంబినేషన్ లో విడుదలైన అంధగాడు మూవీ హ్యాట్రిక్ హిట్ అయ్యింది.

తాను ప్రేమలో ఉన్నానంటున్న హీరోయిన్....

సాధారణంగా హీరోయిన్స్ రూమర్స్ గురించి పట్టించుకోకుండా,అసలు విషయం చెప్పకుండా తప్పించుకు తిరుగుతుంటారు.