బద్రి హీరోయిన్ బోల్డ్ షో.. బిగుతు అందాలు చూస్తే ఉక్కిరిబిక్కిరే..

  • IndiaGlitz, [Friday,May 21 2021]

సోషల్ మీడియాలో తన బోల్డ్ షోతో రచ్చ చేస్తోంది అమీషా పటేల్. సినీ అభిమానులకు అమీషా పటేల్ గురించి పరిచయం అవసరం లేదు. పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరకెక్కిన బద్రి చిత్రంలో పవన్ సరసన హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఆమెకు అది డెబ్యూ మూవీ.

బాలీవుడ్ లో కూడా అమీషాటేల్ కు గ్రాండ్ ఎంట్రీ లభించింది. హృతిక్ రోషన్ సరసన 'కహో న.. ప్యార్ కరో' చిత్రంతో బాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయం అయింది. తెలుగులో, అటు హిందీలో ఆరంభ జోరు బాగానే ఉంది కానీ విజయాల్ని ఒడిసి పట్టలేకపోయింది. గ్లామర్ పరంగా అప్పట్లో టాప్ బాలీవుడ్ హీరోయిన్లలకు పోటీగా నిలిచింది ఈ బోల్డ్ బ్యూటీ. సక్సెస్ మాత్రమే ఆమెతో దోబూచులాడింది.

ఇదీ చదవండి: హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'

బద్రి తర్వాత తెలుగులో నాని, నరసింహుడు, పరమవీర చక్ర చిత్రాల్లో నటించింది. అవన్నీ నిరాశపరిచాయి. చిత్ర పరిశ్రమలో సక్సెస్ లేకపోతే ఎంత గ్లామర్ ఉన్నా అవకాశాలు దూరమవుతాయి. అమీషా పటేల్ విషయంలో కూడా అదే జరిగింది.

తెలుగులో అమీషాకు ఎలాంటి ఆఫర్స్ లేవు.హిందీలో మాత్రం కొన్ని చిన్న చిత్రాల్లో నటిస్తోంది. 44 ఏళ్ల అమీషా పటేల్ సోషల్ మీడియాలో మాత్రం దుమ్ము రేపుతోంది. హద్దులు లేకుండా అందాలు ఆరబోస్తూ కుర్రకారుకి కనువిందు చేస్తోంది. తాజాగా అమీషా పోస్ట్ చేసిన బోల్డ్ ఫోటో యువతకు కునుకు లేకుండా చేస్తోంది. ఆమె క్లీవేజ్ అందాలు మతిపోగొట్టేలా ఉన్నాయి. చిరుత చర్మం డిజైన్ లో ఉన్న బ్లౌజ్ లో అమీషా అందాలు అదరహో అనిపించక మానవు.

More News

బ్లాక్ ఫంగస్‌ కన్నా ప్రమాదకరం.. వైట్ ఫంగస్ లక్షణాలివే..

కరోనా మహమ్మారి వ్యాప్తిని ఎలా అరికట్టాలా.. అని తలలు పట్టుకుంటున్న ప్రభుత్వానికి కొత్తగా రకరకాల వ్యాధులు తోడవుతూ సవాల్ చేస్తున్నాయి. ఇప్పటికే బ్లాక్ ఫంగస్ దేశాన్ని వణికిస్తుంటే..

కరోనా ఆయుర్వేద మందు పంపిణీ తాత్కాలికంగా నిలిపివేత..

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా ఆయుర్వేద మందు పంపిణీని తాత్కాలికంగా నిలిపివేశారు. మందు కోసం జనం పోటెత్తడంతో పంపిణీ చాలా కష్టంగా మారింది.

తన విలన్ కి మెగాస్టార్ రూ.2 లక్షల సాయం.. ఎమోషనల్ అయిన నటుడు

ఆపదలో ఉన్న వారికి సాయం అందించడం మెగాస్టార్ చిరంజీవికి అనుదిన కార్యక్రమంగా మారిపోయింది. ప్రతిరోజూ ఏదో ఒక సాయం చేస్తూ చిరంజీవి వార్తల్లో నిలుస్తున్నారు.

హీరోయిన్ న్యూడ్ వీడియో వివాదం.. 'నా డ్రైవర్ కూడా చూశాడు'

హీరోయిన్ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది.

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ ఏపీ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టు నేడు సంచలన తీర్పును వెలువరించింది. ఏపీ ప్రభుత్వానికి ఈ తీర్పు ఊహించని షాక్. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు పూర్తై..