బాలయ్య సినిమా శాటిలైట్ హక్కులను చేజిక్కించుకున్న..

  • IndiaGlitz, [Monday,May 08 2017]

హీరోయిజాన్ని డిప‌రెంట్‌గా తెర‌కెక్కించే డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ 101వ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. భ‌వ్య క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వి.ఆనంద్ ప్ర‌సాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రియాశ‌ర‌న్‌, ముస్కాన్‌లు హీరోయిన్స్‌గా న‌టిస్తున్నారు.

ప్ర‌స్తుతం సినిమా చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. నెక్ట్స్ షెడ్యూల్ కోసం బాల‌య్య‌, పూరి స‌హా యూనిట్ అంతా పోర్చుగ‌ల్‌కు వెళుతుంది. మే 10న యూనిట్ పోర్చుగ‌ల్‌కు ప‌య‌న‌మ‌వుతుంది. 40 రోజుల పాటు చిత్రీక‌ర‌ణ అక్క‌డే జ‌రుగుతుంద‌ట‌. సెప్టెంబ‌ర్ 29న సినిమాను విడుద‌ల చేయ‌నున్నారు. లెట‌స్ట్ న్యూస్ ప్ర‌కారం ఇంకా టైటిల్ పెట్టని ఈ సినిమా శాటిలైట్ హ‌క్కుల‌ను జెమిని టీవీ 9 కోట్ల రూపాయ‌ల‌కు చేజ‌క్కించుకుంద‌ని స‌మాచారం.

More News

మరో రీమేక్ వెంకీ...

ఈ ఏడాది గురు చిత్రంతో హిట్ అందుకున్న విక్టరీ వెంకటేష్,

అభిమానులకు ప్రభాస్ థాంక్స్...

ఇండియన్ సినిమాలోనే 1000 కోట్లు సాధించిన తొలి చిత్రం 'బాహుబలి-2.

అమెరికాలో బాహుబలి సెన్సేషన్..

ప్రభాస్,రానా,అనుష్క,సత్యరాజ్,రమ్యకృష్ణ తారాగణంగా రాజమౌళి రూపొందించిన

బాహుబలికి పవర్ స్టార్ అభినందనలు...

1000 కోట్ల కలెక్షన్స్ తో ప్రపంచ సినిమాలో తెలుగు సినిమాకు గుర్తింపు తీసుకొచ్చిన సినిమా బాహుబలి.

మే 26న ప్రపంచ వ్యాప్తంగా నాగచైతన్య 'రారండోయ్.. వేడుక చూద్దాం'

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ||శే|| శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'.