బాలయ్య 101 సినిమా టైటిల్..?

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ఱితో త‌న 100వ సినిమాను పూర్తి చేసుకున్న హీరో నంద‌మూరి బాల‌కృష్ణ, 101వ సినిమా కోసం చ‌ర్చ‌లు చేస్తున్నాడు. త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెరకెక్క‌వ‌చ్చున‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఈ సినిమాకు రెడ్డిగారు, జ‌య‌సింహా అనే రెండు టైటిల్స్‌ను ప‌రిశీలిస్తున్నార‌ని కూడా టాక్‌.

అయితే బాల‌య్య 101వ సినిమాపై సందిగ్థం తొల‌గ‌లేదు. ఎందుకంటే బాల‌య్య 101 సినిమా చేయ‌డానికి చాలా మంది ద‌ర్శ‌కులు ఆస‌క్తి చూపుతున్నారు. అందులో పూరి జ‌గ‌న్నాథ్, వినాయ‌క్‌, శ్రీవాస్‌, స‌త్య‌దేవ్ వంటి ద‌ర్శ‌కుల పేర్లు విన‌ప‌డుతున్నాయి. అయితే బాల‌య్య 101వ సినిమా ఏంట‌నే దానిపై త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌చ్చేస్తుంది.

More News

'విన్నర్' చిత్రం ద్వారా పరిచయం కానున్న పీటర్ హెయిన్స్

పీటర్ హెయిన్స్ పేరు వినగానే యాక్షన్ గుర్తొస్తుంది,కాని 'విన్నర్ ' చిత్రం చూస్తే నవ్వోస్తుంది.

'యమన్' సెన్సార్ పూర్తి

విజయ్ ఆంటోని హీరోగా మిర్యాల సత్యనారాయణరెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్,లైకా ప్రొడక్షన్స్ పతాకాలపై జీవ శంకర్ దర్శకత్వంలో మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తున్న చిత్రం 'యమన్'.

సూపర్ స్టార్ చేతుల మీదుగా లారెన్స్ తల్లి విగ్రహవిష్కరణ....

కొరియోగ్రాఫర్,యాక్టర్,డైరెక్టర్ అయిన రాఘవేంద్ర లారెన్స్,కేవలం సినిమాలకే పరిమితం కాకుండా పేద పిల్లలకు సహాయం

పూరి జగన్నాథ్ 'రోగ్' హీరో ఇషాన్ ఫస్ట్ లుక్ విడుదల

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా|| సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి నిర్మిస్తున్న లవ్ ఎంటర్టైనర్ 'రోగ్'(మరో చంటిగాడి ప్రేమకథ).

'యమన్' చిత్రం సక్సెస్ అయి తెలుగులో నాకు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెస్తుంది - మియాజార్జ్

అందం, అభినయం ఉన్న నటి మియాజార్జ్. మలయాళం, తమిళ భాషల్లో 20 చిత్రాలకు పైగా హీరోయిన్గా నటించి అనతి కాలంలోనే మంచి పర్ఫార్మర్గా పేరు తెచ్చుకున్న మియాజార్జ్ ప్రస్తుతం సునీల్ సరసన 'ఉంగరాల రాంబాబు' చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది.