బాలయ్య 102 సినిమా టైటిల్...

  • IndiaGlitz, [Wednesday,May 17 2017]

అస‌లు బాల‌య్య జోరు ఎవ‌రికీ అంతు చిక్క‌డం లేదు., గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణితో 100 సినిమాల‌ను పూర్తి చేసిన బాల‌య్య త‌న 101వ సినిమాను పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో చేస్తున్నాడు. ఈ సినిమా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటుంది. ఈ సినిమాను ద‌స‌రా సంద‌ర్భంగా సెప్టెంబర్ 29న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

ఈ సినిమా సెట్స్‌లో ఉండ‌గానే బాల‌య్య కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ళ్యాణ్ నిర్మాత‌గా 102 సినిమాను స్టార్ట్ చేయ‌బోతున్నాడు. ఈ సినిమా జూలైలో ప్రారంభం అవుతుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే బాల‌య్య 102వ సినిమాకు 'రెడ్డిగారు' అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంద‌ని స‌మాచారం. స‌మ‌ర‌సింహారెడ్డి, చెన్న‌కేశ‌వ‌రెడ్డి వంటి చిత్రాల్లో మెప్పించిన బాల‌య్య రెడ్డిగారు సంద‌డి చేయ‌నున్నాడు. అయితే ఇప్పుడు బాల‌య్య పొలిటీషియ‌న్ మ‌రి ఇలాంటి టైటిల్స్ పెడితే ఎలా అని కూడా మ‌రో వ‌ర్గం అనుకుంటున్నారు. మ‌రి త‌న టైటిల్ విష‌యంలో బాల‌య్య ఏమ‌ని అంటారో.

More News

హీరోగా పది సంవత్సరాలు పూర్తిచేసుకున్న నిఖిల్..

ఏవిదమైమన బ్యాక్గ్రౌండ్ లేకుండా తెలుగు సినిమా పరిశ్రమలో ఎంట్రి ఇవ్వటమే కష్టంగా వున్న ఈ రోజుల్లో తన టాలెంట్ ని తన మీద తనకున్న నమ్మకంతో "హ్యపిడేస్" చిత్రం లో నలుగురిలో ఒక్కడిగా తెలుగు తెరకి పరిచయమయ్యిన నిఖిల్ ఈ సంవత్సరం తో తన కెరీర్ లో పది సంవత్సరాల మైలు రాయిని దాటుతున్నాడు.

జూన్ 9న సుకుమార్ రైటింగ్స్ దర్శకుడు

కొత్తదనంతో కూడిన సృజనాత్మక కథాంశాల్ని తెలుగు ప్రేక్షకులకు అందించాలనే సంకల్పంతో సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించారు ప్రముఖ దర్శకుడు సుకుమార్. మొదటి ప్రయత్నంగా కుమారి 21ఎఫ్ చిత్రంతో చక్కటి విజయాన్ని దక్కించుకున్నారు.

నా కెరీర్ లో డిఫరెంట్ సినిమా 'రాధ' : శర్వానంద్

సక్సెస్ ఫుల్ హీరో శర్వానంద్ తన సక్సెస్ స్ట్రీక్ ను కొనసాగిస్తూ కొట్టిన మరో హిట్ "రాధ". యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ హిలేరియస్ మూవీని ఎస్.వి.సి.సి పతాకంపై బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మించారు.

మే 17న 'రారండోయ్.. వేడుక చూద్దాం' 3వ సాంగ్ విడుదల

యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే.శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో

ముస్తాబవుతున్న విజయేంద్రప్రసాద్ శ్రీవల్లి

బాహుబలి తొలి భాగం విడుదలైనప్పటి నుంచి రెండు ప్రశ్నలు నన్ను చాలా కాలం పాటు వెంటాడాయి.