బాలయ్య వందో సినిమా బడ్జెట్ ఎంతంటే...?

  • IndiaGlitz, [Tuesday,April 12 2016]

నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం గౌతమీ పుత్ర శాతకర్ణి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. గమ్యం, వేదం, కృష్ణం వందే జగద్గురమ్, రీసెంట్ గా జాతీయ ప్రాంతీయ ఉత్తమ చిత్రం అవార్డు గెలుచుకున్న కంచె వంటి విలక్షణ చిత్రాలను డైరెక్ట్ చేసిన జాగర్లమూరి క్రిష్ తన స్వంత బ్యానర్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ పై వై. రాజీవ్ రెడ్డి, జె.సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హిస్టారికల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో సినిమా గురించి మాట్లాడిన క్రిష్ ఈ కథను తాను ఎంచుకోలేదని, కథే తనను సెలక్ట్ చేసుకుందని అన్నారు. అంతే కాకుండా కమర్షియల్ ఎలిమెంట్స్ మేళవింపుతో 50-60 కోట్ల బడ్జెట్ తో సినిమా రూపొందనుంది. బాహుబలి సినిమా చూసిన ప్రేక్షకులు తన చిత్రం కూడా చూడాలి కాబట్టి సినిమాను విజువల్ గ్రాండ్ గా తెరకెక్కిస్తానని చెప్పుకొచ్చాడు.

More News

అఖిల్ - కార్తీ చేతుల మీదుగా సూర్య 24 ఆడియో, ట్రైలర్ విడుదల

హీరో సూర్య,మనం ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్లో రూపొందిన భారీ క్రేజీ మూవీ 24.ఈ చిత్రంలో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ నటించారు.సైన్స్ ఫిక్షన్ కథాంశంగా రూపొందిన 24మూవీని హీరో సూర్య నిర్మించడం విశేషం.

సర్ధార్ - సరైనోడు సినిమాల మధ్య మా సినిమా రిలీజ్ కి కారణం అదే: నాగేశ్వరరెడ్డి

మంచు విష్ణు, రాజ్తరుణ్, సోనారికి, హెబ్బా పటేల్ హీరో, హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ఈడోరకం ఆడోరకం. ఈ చిత్రాన్ని జి.నాగేశ్వరరెడ్డి తెరకెక్కించారు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. కన్ఫ్యూజన్ డ్రామా కథాంశంగా రూపొందిన ఈడో రకం ఆడో రకం చిత్రాన్ని ఈనెల 14న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సంద

పవన్ శైలి మారుతోందా?

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు నటించిన సినిమాలను గమనిస్తే ఓ విషయం అర్థమవుతుంది. అదేమిటంటే.. అతనితో ఏ దర్శకుడు మూడు సినిమాలకు పనిచేయకపోవడం. ఇక రెండో సినిమాలకు పనిచేసిన వాళ్లందరిని గమనిస్తే..

అక్కినేని అభిమానుల సమక్షంలో ఏప్రిల్ 13న 'ఊపిరి' థాంక్స్ మీట్

కింగ్ నాగార్జున, ఆవారా కార్తీ, మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రల్లో పెరల్ వి.పొట్లూరి సమర్పణలో పి.వి.పి. సినిమా పతాకంపై వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో పరమ్ వి.పొట్లూరి, కవిన్ అన్నే నిర్మించిన భారీ మల్టీస్టారర్ 'ఊపిరి'. తెలుగు, తమిళ భాషల్లో మార్చి 25ప విడుదలైన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

వేదాళం రీమేక్ లో పవన్ నటిస్తున్నాడా..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజైంది.దీంతో పవన్ నెక్ట్స్ మూవీ ఏమిటనేది ఆసక్తిగా మారింది. అయితే...తమిళ్ లో ఘన విజయం సాధించిన వేదాళం సినిమా తెలుగు రీమేక్ లో పవన్ కళ్యాణ్ నటించనున్నారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.