బాలయ్య హీరోయిన్ పెళ్ళి...

  • IndiaGlitz, [Saturday,June 24 2017]

నంద‌మూరి బాల‌కృష్ణ‌తో లెజెండ్‌, డిక్టేట‌ర్ సినిమాల్లో న‌టించిన సోనాల్ చౌహాన్ రామ్‌తో పండ‌గ‌చేస్కో సినిమాలో కూడా న‌టించింది. ఇప్పుడీ ముంబై హీరోయిన్ పెళ్ళి పీట‌లెక్క‌డానికి రెడీ అయ్యింది. ప్రేమ పావురాలు సినిమాలో స‌ల్మాన్‌తో న‌టించిన సీనియ‌ర్ హీరోయిన్ భాగ్య‌శ్రీ అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. భాగ్య శ్రీ తన‌యుడు దస్సాని ఇప్పుడు సోనాల్‌తో ప్రేమాయ‌ణం న‌డుపుతున్నాడ‌ట‌.

వీరిద్ద‌రు క‌లిసి ఉన్న ఫోటోలు కూడా సోష‌ల్ మీడియాలో హాల్ చ‌ల్ చేస్తున్నాయి. ఫంక్ష‌న్స్‌లో కూడా ఇద్ద‌రు చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నార‌ట‌. త్వ‌ర‌లోనే వీరిద్ద‌రూ ఓ ఇంటివారు కాబోతున్నార‌ని ఫిలింన‌గ‌ర్ వ‌ర్గాలల్లో వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. తెలుగులో మూడు సినిమాల్లో మాత్ర‌మే న‌టించిన సోనాల్ హీరోయిన్‌గా కాన్‌స‌న్‌ట్రేష‌న్ చేయ‌కుండా అప్పుడే పెళ్ళి చేసుకోవాల‌ని ఎందుకు తొంద‌ర‌ప‌డుతుందోన‌ని మ‌రికొంద‌రు అంటున్నారు.

More News

'మామ్' ఎమోషనల్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ - శ్రీదేవి

ఆల్ ఇండియా స్టార్ శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్ దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్ పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్స. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్లో జరిగింది.

'ప్రేమలీల పెళ్ళిగోల' ట్రైలర్ ఆవిష్కరణ

ఇటీవల తమిళ్ విడుదలై బ్లాక్ బస్టర్ అయిన `వెల్లై కారన్` చిత్రాన్ని `ప్రేమలీల-పెళ్ళి గోల` టైటిల్ తో మహా వీర్ పిలిమ్స్ అధినేత నిర్మాత పారస్ జైన్ ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.

'మామ్' ఎమోషనల్ ఫ్యామిలీ సస్పెన్స్ థ్రిల్లర్ - శ్రీదేవి

ఆల్ఇండియా స్టార్శ్రీదేవి ప్రధాన పాత్రలో రవి ఉద్యవార్దర్శకత్వంలో మ్యాడ్ ఫిలింస్, థర్డ్ ఐ పిక్చర్స్పతాకాలపై నిర్మాణం జరుపుకుంటున్న విభిన్న కథా చిత్రం 'మామ్'. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ విడుదల కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో జరిగింది.

హన్సిక కెరీర్ లో గుర్తుండిపోయే పాత్ర 'స్పూర్తి'

శ్రీబాలాజీ సినీ మీడియా పతాకంపై జె.భగవాన్, జె.పుల్లారావ్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం "గౌతమ్ నంద". గోపీచంద్ సరసన హన్సిక-కేతరీన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ కు సంపత్ నంది దర్శకుడు.

రాజకీయ రంగ ప్రవేశంపై రజనీ కామెంట్..

ఇప్పటి వరకు రాజకీయాల్లోకి రజనీకాంత్ ఇదిగో వచ్చేస్తున్నాడు..అదిగో