సంతోషంలో బాల‌య్య‌..!

  • IndiaGlitz, [Wednesday,September 07 2016]

నంద‌మూరి న‌ట సింహం బాల‌య్య... న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ సినీరంగ ప్ర‌వేశం గురించి చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. మోక్ష‌జ్ఞ తొలి చిత్రంగా ఏ త‌ర‌హా చిత్రం చేస్తే బాగుంటుంది అనే విష‌యం పై బాల‌య్య స‌న్నిహితుల‌తో చ‌ర్చిస్తున్నార‌ట. అయితే... స‌న్నిహితులు చెప్పిన దానిని బ‌ట్టి మోక్ష‌జ్ఞ‌ తొలి చిత్రాన్ని భారీ ఫైటింగ్స్, ఛేజింగ్స్ తో కాకుండా కూల్ గా ఉండే యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

ఇదిలా ఉంటే...నిన్న మోక్ష‌జ్ఞ పుట్టిన‌రోజు. ఇండ‌స్ట్రీ ప్ర‌ముఖులు, స‌న్నిహితులు మోక్ష‌జ్ఞకు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలియ‌చేసార‌ట‌. దీనికి తోడు నిన్న సోష‌ల్ మీడియాలో మోక్ష‌జ్ఞ ట్రెండింగ్లో నిల‌వ‌డంతో ఈ విష‌యాన్ని తెలుసుకున్న బాల‌య్య చాలా సంతోషంగా ఉన్నార‌ట‌. బాల‌య్య వందో చిత్రంలో మోక్ష‌జ్ఞ స్పెష‌ల్ రోల్ చేస్తార‌ని ప్ర‌చారం జ‌రిగింది. మ‌రి...మోక్ష‌జ్ఞ స్పెష‌ల్ రోల్ పై బాల‌య్య ఏ నిర్ణ‌యం తీసుకుంటారో తెలియాల్సి వుంది..!

More News

వైజాగ్ లో విజ‌యోత్స‌వం క్యాన్సిల్..!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ - బ్లాక్ బ‌ష్ట‌ర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన భారీ చిత్రం జ‌న‌తాగ్యారేజ్. ఈనెల 1న ప్ర‌పంచ వ్యాప్తంగా  రిలీజైన జ‌న‌తా గ్యారేజ్ టాక్ తో సంబంధం లేకుండా రికార్డ్ స్ధాయి క‌లెక్ష‌న్స్  వ‌సూలు చేస్తుంది.

మన్మథతో జతకడుతున్న మిల్కీబ్యూటీ..!

శింబు నటిస్తున్న తాజా చిత్రం అన్బానవన్ అసరాదవన్ అడంగాదవన్.ఈ చిత్రాన్ని ఆధిక్ రవిచంద్రన్ తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో శ్రియ నటిస్తుంది.

వందో పుట్టినరోజు వేడుకలో సుమ..!

వందో పుట్టినరోజు వేడుకలో సుమ పాల్గొంది.

నాని 'మజ్ను' వెనక్కి వెళుతున్నాడా..?

నేచురల్ స్టార్ నాని హీరోగా ఉయ్యాలా జంపాలా ఫేమ్ విరించి వర్మదర్శకత్వంలో చేస్తున్న 'మజ్ను'

పవన్ చూసి అసూయ పడుతున్న రేణు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ శ్రీమతి రేణుదేశాయ్,సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది.