దేశానికే తీరని లోటు - నందమూరి బాలకృష్ణ

  • IndiaGlitz, [Tuesday,July 28 2015]

కృషి ఉంటే మనుషులు మహోన్నత స్థానానికి చేరుకుంటారనడానికి నిలువెత్తు నిదర్శనం మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు. ఎక్కడో మారుమూల గ్రామంలో పుట్టి రాష్ట్రపతి వరకు అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప పర్సనాలిటీ. దేశానికి సైంటిస్ట్ గా, రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు కొనయాడదగ్గవి. ఆయన ఒక సైంటిస్ట్ భారతదేశాన్ని ప్రపంచంలో సగర్వంగా నిలబెట్టారు. ఎప్పుడూ యువత అన్నింటా ముందుండాలని కోరుకునేవారు. అటువంటి మహోన్నత వ్యక్తి మరణం మన దేశానికే తీరని లోటు. ఆయన లేని లోటును ఎవరూ తీర్చలేనిది. ఆయన ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.

More News

పాటల చిత్రీకరణలో 'త్రిపుర'

స్వాతి టైటిల్ రోల్ లో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న చిత్రం 'త్రిపుర'.

అప్పుడు చెర్రీతో..ఇప్పుడు బన్నితో..

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో చరణ్ కి బాబాయ్ బంగారిగా నటించిన సీనియర్ హీరో శ్రీకాంత్ త్వరలో మెగా క్యాంప్ హీరో స్టయిలిష్ స్టార్ అల్లుఅర్జున్, బోయపాటి చిత్రంలో కీలకపాత్రలో కనిపిస్తాడట.

రజనీకాంత్ కొత్త సినిమాల విశేషాలు...

దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కొచ్చడయాన్’, ‘లింగ’ చిత్రాల తర్వాత గ్యాప్ తీసుకుని నెక్స్ ట్ మూవీకి రెడీ అవుతున్నాడు.

'జేమ్స్ బాండ్' సక్సెస్ టూర్

అల్లరి నరేష్, సాక్షి చౌదరి హీరో హీరోయిన్లుగా ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్ టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యానర్ పై రూపొందిన చిత్రం ‘జేమ్స్ బాండ్’.

'కేటుగాడు' ఆడియో విడుదల

తేజస్ లో ఎదగాలని తపనతో పాటు కసి కూడా ఉంది. ఎనర్జీతో పాటు ఎదుటివారు చెప్పేది వినే తత్వమున్న వ్యక్తి అంటూ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ హీరో తేజస్ గురించి అన్నారు.