బాలయ్య సినిమా ముందు అతనితోనే...

  • IndiaGlitz, [Thursday,February 23 2017]

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ 101వ సినిమాకు సంబంధించిన క్లారిటీ వ‌చ్చేస్తుంది. డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలోనే బాల‌కృష్ణ త‌న 101వ సినిమా చేయ‌బోతున్నాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. త్వ‌ర‌లోనే అధికార‌క స‌మాచారం రానుంది. అయితే మ‌రోవైపు త‌మిళ ద‌ర్శ‌కుడు కె.ఎస్‌.ర‌వికుమార్ క‌థ కూడా బాల‌య్య న‌చ్చింద‌ట‌.

ఈ సినిమాను సి.క‌ళ్యాణ్ నిర్మిస్తాడ‌ని అదే 101వ సినిమా అవుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు కానీ చివ‌రి నిమిషంలో బాల‌య్య పూరికే మొగ్గు చూపాడు. అయితే కె.ఎస్‌.ర‌వికుమార్ సినిమాను కూడా కాస్తా వ్య‌వ‌ధితోనే స్టార్ట్ చేస్తాడ‌ట‌. ఈ సినిమాకురెడ్డిగారు అనే టైటిల్ విన‌ప‌డుతుంటే త‌మ‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

More News

నాని హీరోగా డి.వి.వి.దానయ్య నిర్మిస్తున్న చిత్రం పేరు 'నిన్ను కోరి'

నేచురల్ స్టార్ నాని హీరోగా డి.వి.వి.ఎంటర్ టైన్ మెంట్స్ ఎల్.ఎల్.పి.పతాకంపై శివ నిర్వాణ దర్శకత్వంలో

తెలుగు ప్రేక్షకులంతా 'మెట్రో' చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా: గీతా మాధురి

ఆర్ 4 ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై `ప్రేమిస్తే`, `జర్నీ`, `పిజ్జా` వంటి బ్లాక్బస్టర్లను అందించిన సురేష్ కొండేటి సమర్పణలో రజని రామ్ నిర్మించిన సినిమా `మెట్రో`. ప్రస్తుతం నగరాలలో జరుగుతున్న చైన్ స్నాచింగ్లను కళ్ళకు కడుతూ.. తెరకెక్కించిన చిత్రమిది. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో మార్చి 3న విడుదల చేస్తున్నారు.

మహా శివరాత్రి సందర్భంగా 'ఉంగరాల రాంబాబు' హీరో సునీల్ ఫస్ట్ లుక్ విడుదల

ఇటీవలే 'జక్కన్న' తొ కమర్షియల్ సక్సెస్ ని తన సొంతం చేసుకొని సూపర్ లైన్ అప్ తో దూసుకు పోతున్న సునీల్ హీరోగా, ఓనమాలు వంటి చిత్రంతో విమర్శకుల ప్రశంసలందుకొని... మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి కమర్షియల్ సక్సెస్ మూవీతో దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ఉంగరాల రాంబాబు.

రాశి కీలకపాత్రలో వస్తున్న 'లంక'

నిన్నటితరం అందాల భామ రాశి కీలకపాత్రలో రోలింగ్ రాక్స్ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై నామన దినేష్-నామన విష్ణు కుమార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ "లంక". శ్రీముని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను నేడు విడుదల చేశారు

'విన్నర్ ' తేజు రేంజ్ ను నెక్ట్స్ లెవల్ కు తీసుకెళ్ళే చిత్రమవుతుంది - గోపీచంద్

సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్,రకుల్ ప్రీత్ సింగ్ జంటగా లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందిన చిత్రం 'విన్నర్'.